Breaking News

క్రిస్‌ క్యాపిటల్‌ చేతికి నోవార్టిస్‌ 

Published on Sat, 02/21/2026 - 05:06

న్యూఢిల్లీ: స్విస్‌ దిగ్గజం నోవార్టిస్‌ ఏజీ తాజాగా దేశీ విభాగంలో మెజారిటీ వాటా విక్రయించింది. దేశీ ఫార్మా బిజినెస్‌ నోవర్తిస్‌ ఇండియా లిమిటెడ్‌లో  70.68 శాతం వాటా అమ్మివేసేందుకు క్రిస్‌క్యాపిటల్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు రూ. 1,446 కోట్ల విలువైన డీల్‌కు తెరతీసింది. 2026 అక్టోబర్‌–డిసెంబర్‌కల్లా లావాదేవీ పూర్తికాగలదని అంచనా. కాగా.. తాజా డీల్‌ నేపథ్యంలో నోవార్టిస్‌  ఇండియా వాటాదారులకు క్రిస్‌క్యాపిటల్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించవలసి ఉంటుంది. 

నిబంధనల ప్రకారం పబ్లిక్‌ నుంచి 26 శాతం వాటా కొనుగోలు చేపట్టవలసి ఉంది. వెరసి షేరుకి రూ. 860.64 ధరలో 64,19,608 షేర్ల కొనుగోలుకి ఆఫర్‌ ఇవ్వనుంది. ఇందుకు రూ. 552 కోట్లకుపైగా వెచి్చంచనుంది. నోవార్టిస్‌ గ్రూప్‌ పూర్తి అనుబంధ సంస్థ నోవార్టిస్‌ హెల్త్‌కేర్‌ ప్రయివేట్‌ ద్వారా నోవర్తిస్‌ ఏజీ దేశీయంగా కార్యకలాపాలు కొనసాగించనుంది. హైదరాబాద్‌లోని నోవార్టిస్‌ కార్పొరేట్‌ సెంటర్, దేశీయంగా 300 ప్రాంతాలలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్న ఆర్‌అండ్‌టీ బృందాలు హెల్త్‌కేర్‌ విభాగంలో ఉన్నాయి.  

ఈ నేపథ్యంలో నోవార్టిస్‌ ఇండియా షేరు బీఎస్‌ఈలో అమ్మకందారులు కరవుకావడంతో 20 శాతం అప్పర్‌ సీలింగ్‌ను తాకి రూ. 997 వద్ద నిలిచింది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)