Breaking News

యాంఫి కొత్త చైర్మన్‌గా సందీప్‌ సిక్కా

Published on Sat, 09/06/2025 - 06:15

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) నూతన చైర్మన్‌గా నిప్పన్‌ ఇండియా లైఫ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ (ఏఎంసీ) సీఈవో అయిన సందీప్‌ సిక్కా ఎంపికయ్యారు. వైస్‌ చైర్మన్‌గా బంధన్‌ ఏఎంసీ సీఈవో విశాల్‌ కపూర్‌ ఎన్నికైనట్టు యాంఫి ప్రకటించింది. యాంఫి 30 వార్షిక సమావేశంలో వీరిని ఎన్నుకోగా, వెంటనే బాధ్యతలు చేపటినట్టు తెలిపింది. సందీప్‌ సిక్కా యాంఫి చైర్మన్‌ బాధ్యతలు చేపట్టడం ఇంది రెండోసారి. 

2013 నుంచి 2015 మధ్య కాలంలోనూ రెండేళ్ల పాటు ఆయన సేవలు అందించారు. దేశ మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ ఆస్తులు రూ.75 లక్షల కోట్లకు దాటిపోవడం తెలిసిందే. ఈ తరుణంలో ఎన్నికైన నూతన నాయకత్వం.. పరిశ్రమను మరింత వృద్ధి దశలోకి తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. దేశంలోని మరిన్ని ప్రాంతాలకు మ్యూచువల్‌ ఫండ్స్‌ను విస్తరించడానికి ప్రాధాన్యం ఇస్తానని సందీప్‌ సిక్కా తెలిపారు. మరింత పారదర్శకత ద్వారా ఇన్వెస్టర్ల విశ్వాసం పొందుతామని.. సెబీ, విధాన నిర్ణేతలతో మరింత సమన్వయం చేసుకుని అందరికీ ఆర్థిక సేవల చేరువకు కృషి చేస్తామని చెప్పారు.   

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు