Breaking News

సన్‌ లైఫ్‌ గ్లోబల్‌ విస్తరణ బాట

Published on Tue, 06/20/2023 - 04:57

న్యూఢిల్లీ: దేశీయంగా కార్యకలాపాలను విస్తరించనున్నట్లు సన్‌ లైఫ్‌ గ్లోబల్‌ సొల్యూషన్స్‌(ఎస్‌ఎల్‌జీఎస్‌) తాజాగా పేర్కొంది. ఇందుకు అనుగుణంగా రానున్న రెండేళ్లలో 700 మందిని ఉద్యోగాలలోకి తీసుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. కంపెనీ ఇన్నోవేషన్‌ హబ్‌ ద్వారా నాలెడ్జ్‌ సరీ్వసులు, బిజినెస్‌ సరీ్వసులు అందిస్తోంది. ప్రధానంగా కెనడియన్‌ దిగ్గజం సన్‌ లైఫ్‌ ఫైనాన్షియల్‌ ఇంక్‌కు సేవలు సమకూరుస్తోంది.

ఇండియా, ఫిలిప్పీన్స్‌ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ ప్రస్తుతం 5,000 మంది సిబ్బందిని కలిగి ఉంది. దేశీయంగా 3,000 మందితో రెండు కేంద్రాల నుంచి, 2,000 మంది ఉద్యోగులతో కెనడా నుంచి సన్‌ లైఫ్‌ఫైనాన్షియల్‌కు తోడ్పాటునిస్తోంది. ఈ రెండు దేశాలలోనూ కలిపి 2025కల్లా మొత్తం 1,000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉన్నట్లు ఎస్‌ఎల్‌జీఎస్‌ ఎండీ తరుణ్‌ సరీన్‌ తెలియజేశారు. 2022కల్లా సన్‌ లైఫ్‌ ఫైనాన్షియల్‌ నిర్వహణలోని ఆస్తులు  1.33 ట్రిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)