Breaking News

లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్‌ ట్వీట్‌ చూశారా? ఇంటర్నెట్‌ లేటెస్ట్‌ హల్‌చల్‌

Published on Wed, 07/12/2023 - 13:53

చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్‌ కొత్త యాడ్‌ ఇంటర్నెట్‌లోసందడి చేస్తోంది. విశ్వనాథన్ ఆనంద్ నటించిన  అమెరికా ఫాస్ట్‌ ఫుడ్‌ చెయిన్‌ సబ్‌వే  కొత్త యాడ్ వైరల్ నెటిజన్లు మనసు దోచుకుంది. సబ్‌వేలో  ఆన్‌లైన్‌ ఆ‍ర్డర్ల గందరగోళానికి  చెక్‌ చెబుతున్నట్టుగా ఉన్న ఆర్డరింగ్‌ మేడ్‌ సూపర్‌ సింపుల్‌ అంటున్న ఈ యాడ్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. (రిలయన్స్‌ క్యాపిటల్‌పై హిందూజా బ్రదర్స్‌ కన్ను: బిలియన్‌ డాలర్ల ఫండ్‌)

సబ్‌వే అవుట్‌లెట్‌లో గ్రాండ్‌మాస్టర్ ఆర్డర్ చేయడం, దానికి సంబంధించిన  రొట్టె రకం, ఫిల్లింగ్‌లో ఉపయోగించాల్సిన కూరగాయలు సాస్‌లు మసాలా దినుసులపై  సిబ్బంది ప్రశ్నలతో ఆనంద్‌కి చెమటలు పట్టేస్తాయి. చెస్‌లో పావులను అలవోకగా కదిపి అనేక విజయాలను సాధించిన ఆనంద్‌ ఆలోచనలో పడిపోతాడు. ఒక జీనియస్‌ కూడా సబ్ ఆర్డర్ చేయడం కష్టమే  అన్న ​ ట్యాగ్‌లైన్‌తో 30 సెకన్ల వీడియో లక్షల కొద్దీ వ్యూస్‌ను, రీట్వీట్లను సాధించింది. చక్కటి స్క్రిప్ట్‌తో, ఆనంద్‌ నటనతో భలే ఉందని నెటిజన్లు వ్యాఖ్యానించారు.  అంతేకాదు  కొన్ని సమయాల్లో మా పరిస్థితి కూడా అంతే అంటూ హిల్లేరియస్‌ కమెంట్స్‌ చేశారు. 

గత ఆరేడు నెలలుగా నిశ్శబ్దంగా ఉన్నాము. ఎందుకంటే ఆ సమయంలో మెనూని మార్చాము. అలాగే దేశవ్యాప్తంగా చాలా స్టోర్లను కూడా తెరుస్తున్నాం. ఇది మెట్రో నగరాల్లోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలలో  విస్తరిస్తున్నారు. దాదాపు ప్రతిరోజూ దుకాణాన్ని తెరుస్తాం. లేదా  కొనుగోలు చేస్తున్నామని   కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మయూర్ హోలా వివరించారు.

ఏమైనా తినాలి అనిపించ గానే..ఏదో ఒకటి ఆర్డర్‌ చేసుకొని ఆస్వాదించడం  చాలా సాధారణంగా మారిపోయింది ఇపుడు. అయితే సబ్‌వేలో ఫుడ్‌  ఆర్డర్ చేయడం  అంటే అదో గందరగోళం అనే  ఫిర్యాదులు చాలా ఉన్నాయి. ఈ విషయాన్నే  మెన్షన్‌ చేస్తూనే  సబ్‌వే శాండ్‌విచ్‌ని ఆర్డర్ చేయడం ఇపుడు చాలా సులువును అని తాజా యాడ్‌ లో  పేర్కొంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)