Breaking News

గ్రో ఏఎంసీలో స్టేట్‌ స్ట్రీట్‌కు వాటా

Published on Thu, 01/15/2026 - 00:36

న్యూఢిల్లీ: గ్రో అసెట్‌ మేనేజ్‌మెంట్‌(ఏఎంసీ)లో యూఎస్‌ అసెట్‌ మేనేజర్‌.. స్టేట్‌ స్ట్రీట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ 23 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు ఒకేసారి లేదా దశలవారీగా 6.5 కోట్ల డాలర్లు(రూ. 580 కోట్లు) వెచ్చించనుంది. తద్వారా దేశీయంగా కార్యకలాపాలను పటిష్టపరచుకోనుంది. మాతృ సంస్థ బిలియన్‌ బ్రెయిన్స్‌ గ్యారేజ్‌ వెంచర్స్‌తో వాటా కొనుగోలుకి స్టేట్‌ స్ట్రీట్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు గ్రో ఏఎంసీ వెల్లడించింది.

 కాగా, స్టేట్‌ స్ట్రీట్‌.. రూ. 381 కోట్లతో సెకండరీ షేర్ల కొనుగోలుకి, తాజాగా జారీ చేయనున్న ఈక్విటీకి మరో రూ. 199 కోట్ల చొప్పున పెట్టుబడులను వెచ్చించనున్నట్లు గ్రో బ్రాండ్‌ కంపెనీ బిలియన్‌ బ్రెయిన్స్‌ వివరించింది. అయితే ఈ లావాదేవీ పూర్తయ్యాక గ్రో ఏఎంసీలో 4.99 శాతానికి మించిన ఓటింగ్‌ హక్కులను పొందేందుకు కొనుగోలుదారు సంస్థకు వీలుండదు.  

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)