Breaking News

సోనీ బ్రావియా కొత్త టీవీలు

Published on Sat, 04/29/2023 - 04:44

విజయవాడ: సోనీ ఇండియా కంపెనీ ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్లోకి సోనీ బ్రావియా ఎక్స్‌70ఎల్, బ్రావియా ఎక్స్‌75ఎల్‌ సిరీస్‌ టీవీలను విడుదల చేసింది. ఎక్స్‌1 4కే ప్రోసెసర్, లైవ్‌ కలర్, డాల్బీ ఆడియా, క్లియర్‌ ఫేస్‌ టెక్నాలజీ, 10వేలకి పైగా యాప్స్, గేమ్స్‌తో పాటు ఏడు లక్షలకు పైగా సినిమాలు, టీవీ సిరీస్‌లను కలిగిన గూగుల్‌ టీవీ ఫీచర్లు వీటిలో ఉన్నాయి. ఎక్స్‌–ప్రొటెక్షన్‌ పీఆర్‌ఓ, వాయిస్‌ ఆధారిత రిమోట్‌–స్మార్ట్‌ రిమోట్‌లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.

ఎక్స్‌ 75ఎల్‌ సిరీస్‌లో మొత్తం నాలుగు మోడళ్లు ఉన్నాయి. వీటి ధరలు రూ.1.04 లక్షలు – రూ. 51,999 మధ్య ఉన్నాయి. ఇక ఎక్స్‌70ఎల్‌ సిరీస్‌లో రెండు మోడళ్లు ఉన్నాయి. ఇందులో  కేడి–43 ఎక్స్‌70ఎల్‌ ధర రూ.49,990, కేడి–50 ఎక్స్‌70ఎల్‌ ధర రూ.61,990 గా ఉంది. పై రెండు సిరీస్‌లోని మోడళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని సోనీ సెంటర్లు, ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ షాపుల్లో, ఈ–కామర్స్‌ పోర్టళ్లలో లభిస్తాయిని కంపెనీ తెలిపింది. 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు