Breaking News

ప్రపంచంలో పలుచని స్మార్ట్‌ఫోన్‌

Published on Mon, 08/05/2024 - 08:13

మొబైల్స్‌ తయారీ దిగ్గజం మోటరోలా భారత్‌లో ఎడ్జ్‌ 50 స్మార్ట్‌ఫోన్‌  విడుదల చేసింది. మిలిటరీ గ్రేడ్‌ ధ్రువీకరణతో ప్రపంచంలో అతి పలుచని స్మార్ట్‌ఫోన్‌ ఇదేనని కంపెనీ వెల్లడించింది. 7.79 మిల్లీమీటర్ల మందంతో దీన్ని తయారుచేశారు.

ఇందులో ఆన్‌డ్రాయిడ్‌ 14 ఓఎస్, 6.67 అంగుళాల ఓలెడ్‌ డిస్‌ప్లే, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌–5, క్వాల్‌కామ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌ 256 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 50 ఎంపీ మెయిన్‌ సెన్సార్, 13 ఎంపీ అల్ట్రా వైడ్‌ కెమెరా, 10 ఎంపీ టెలిఫోటో, 32 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా పొందుపరిచారు. డాల్బీ అట్మోస్‌ సౌండ్, 68 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్, 15 వాట్స్‌ వైర్‌లెస్‌ చార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి హంగులు ఉన్నాయి. మార్కెట్‌లో దీని ధర రూ.27,999గా ఉంది.

ఇదీ చదవండి: భవిష్యత్తులో డిమాండ్‌ ఏర్పడే విభాగం..!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)