Breaking News

ఉద్యోగులకు కార్లు గిఫ్ట్!

Published on Mon, 10/19/2026 - 15:22

ఒక కంపెనీ ఎదగాలంటే కేవలం డబ్బు ఉంటే మాత్రమే సరిపోదు. ఆ సంస్థ అభివృద్ధి కోసం కష్టపడే ఉద్యోగులు, వారి అంకితభావం కూడా చాలా ముఖ్యం. ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి, వారికి తగిన గౌరవం ఇచ్చినప్పుడే.. ఆ సంస్థ మరింత బలంగా ఎదుగుతుంది. ఇప్పుడు సిలై సంస్థ కూడా ఇదే విషయాన్ని తన చర్యల ద్వారా చూపించింది.

సిలై సంస్థ ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోయేలా, ఆ సంస్థకు ఎంతో కీలకంగా పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు సరికొత్త కార్లను బహుమతిగా అందించారు. సంస్థ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ నలుగురి కృషిని గుర్తిస్తూ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను కంపెనీ ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది.

ఈ కార్యక్రమంలో ఉద్యోగులకు కార్లు అందించడమే కాకుండా.. వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆనందాన్ని పంచుకోవడం మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఎందుకంటే ఒక ఉద్యోగి విజయం వెనుక అతని కష్టం మాత్రమే కాకుండా, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సహకారం కూడా ఉంటాయి. అందుకే వారి కుటుంబాల సమక్షంలో ఈ బహుమతులను అందించడం ద్వారా సంస్థ వారి కృషికి మరింత విలువ ఇచ్చినట్లయింది.

ఇదీ చదవండి: ఇన్వెస్టర్ల సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి!

నిజానికి కంపెనీలు తమ ఉద్యోగులకు కార్లను గిఫ్ట్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా కంపెనీలు.. ఉత్తమ పనితీరును కనపరిచిన ఉద్యోగులకు ఖరీదైన కార్లు, బైకులు గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశాయి. ఇప్పుడు సిలై కూడా ఇదే బాటలో అడుగులు వేసింది.

#

Tags : 1

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)