Breaking News

బ్యాటరీ అల్యుమినియం ఫాయిల్స్‌ తయారీలోకి శ్యామ్‌ మెటాలిక్స్‌

Published on Thu, 10/05/2023 - 08:24

కోల్‌కతా: ఎస్‌–ఈ–ల్‌ టై గర్‌ టీఎంటీ రీ–బార్‌లను ఉత్పత్తి చేసే శ్యామ్‌ మెటా లిక్స్‌ అండ్‌ ఎనర్జీ కొత్తగా బ్యాటరీ–గ్రేడ్‌ అల్యుమినియం ఫాయిల్స్‌ తయారీలోకి ప్రవేశించింది. ఈ ఫాయిల్స్‌ను లిథియం అయాన్‌ సెల్స్‌ తయారీలో ఉపయోగిస్తారు.

దీనితో అంతర్జాతీయంగా లిథియం అయాన్‌ సెల్‌ మార్కె ట్లో ముడివస్తువులకు సంబంధించి భారత్‌ గణనీయమైన వాటాను దక్కించుకోవడంలో శ్యామ్‌ మెటాలిక్స్‌ తోడ్పాటు అందించగలదని సంస్థ పేర్కొంది. 1 గిగావాట్‌అవర్‌ ఎల్‌ఎఫ్‌పీ (లిథియం ఐరన్‌ ఫాస్ఫేట్‌) సెల్స్‌ తయారీ కోసం 350 టన్నుల అత్యంత శుద్ధి చేసిన అల్యూమినియం ఫాయిల్‌ అవసరమవుతుందని తెలిపింది. 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)