తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
పాజిటివ్ మోడ్‌లో స్టాక్ మార్కెట్
Published on Wed, 06/23/2021 - 10:03
దేశీయ మార్కెట్ సూచీలు బుధవారం ఆశాజనకంగా ప్రారంభమయ్యాయి. అయితే సెన్సెక్స్ నిన్నటి ఆల్‌టైం హై రికార్డును నిలుపుకోలేకపోయింది. ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ సూచీ పైకి దూసుకుపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుతూ నిన్నటి కంటే కొంచెం తక్కువగా 52,700ల కిందికి చేరుకుంది. ఎన్‌ఎస్‌సీ నిఫ్టీ సూచీ 15,800 దగ్గర నమోదైంది.
లాభాల బాటలో
సెన్సెక్స్ సూచీలో ఇండస్‌ఇండ్ బ్యాంకు అత్యధిక లాభాలు ఆర్జించగా ఆ తర్వాత స్థానంలో మారుతి, సుజూకి, టైటాన్, హెయూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్ ఉన్నాయి. నిఫ్టీలో ఫార్మా సూచీలు పైకి ఎగబాకుతున్నాయి. బ్యాంకు నిఫ్టీ స్వల్పంగా 0.13 పైకి చేరుకుంది.
చదవండి : షేర్ మార్కెట్.. సెన్సెక్స్ ఆల్‌టైం రికార్డు
#
Tags : 1