డార్క్‌ ప్యాటర్న్స్‌పై 26 సంస్థల సెల్ఫ్‌ డిక్లరేషన్‌

Published on Sat, 11/22/2025 - 17:07

వినియోగదారులను మోసపుచ్చేలా, తప్పుదోవ పట్టించే సమాచారం, అసమంజస వాణిజ్య విధానాలకు (డార్క్‌ ప్యాటర్న్స్‌) తమ ప్లాట్‌ఫాంలలో తావు లేదంటూ 26 టాప్‌ ఈ–కామర్స్‌ కంపెనీలు స్వచ్ఛందంగా సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇచ్చినట్లు కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ (సీసీపీఏ) వెల్లడించింది.

ఇలాంటి ధోరణులను గుర్తించేందుకు, తొలగించేందుకు సదరు సంస్థలు అంతర్గతంగా లేదా బైటి ఏజెన్సీలతో ఆడిట్‌ నిర్వహించాయని పేర్కొంది. సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇచి్చన సంస్థల జాబితాలో జెప్టో, బిగ్‌బాస్కెట్, జొమాటో మొదలైనవి ఉన్నాయి. ఇతర ఈ–కామర్స్‌ కంపెనీలు, సర్వీస్‌ ప్రొవైడర్లు, యాప్‌ డెవలపర్లు కూడా నిబంధనలను పాటించడంపై దృష్టి పెట్టాలని సీసీపీఏ సూచించింది. డార్క్‌ ప్యాటర్న్స్‌ నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

Videos

అసలు ఉద్యోగం రావాల్సిందే నాకు.. లాస్ట్ లో వాళ్ళు ఏం చేశారంటే..

పర్చూరుపై జగన్ ఫోకస్.. నేతలతో కీలక భేటీ

DSCలో అక్రమాలు నిజమేనని అధికారులు మీడియా సాక్షిగా ఒప్పుకున్నారు

అధికారులు ముందుకు.. మంత్రిగారు వెనక్కి.. DSCలో బయటపడుతున్న లోకేశ్ లీలలు

TDP ఆఫీసులో వివేకాను చంపిన హంతకుడు

అందరికి ఒక్కటే చెప్తున్నా.. విచారణ తర్వాత నందన రియాక్షన్

కాకినాడ నిరుద్యోగులపై కేసులు.. వైఎస్ జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

అధికారుల అబద్దాలతో అడ్డంగా దొరికిపోయిన లోకేష్.. యాంకర్ ఈశ్వర్ మాస్ ర్యాగింగ్

DSC అక్రమాలపై విచారణ జరిగితే నారా లోకేష్ జైలుకే

దారుణం... తిరుమల శ్రీవారి ఆలయ గోపురంపై విరిగిన విగ్రహం

Photos

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)