Breaking News

ఎస్‌బీఐ లైఫ్‌: కస‍్టమర్లకు గుడ్‌ న్యూస్‌

Published on Tue, 08/22/2023 - 10:21

ముంబై: ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 24/7 ఇన్‌బౌండ్‌ కాంటాక్ట్‌ సెంటర్‌ను ప్రారంభించింది. ఎస్‌బీఐ లైఫ్‌ ఆఫర్‌ చేసే పాలసీలకు సంబంధించి అన్ని రకాల విచారణలకు, కొనుగోలుకు ముందు, కొనుగోలు తర్వాత కావాల్సిన సమాచారాన్ని ఈ కాంటాక్ట్‌ సెంటర్‌ ద్వారా పొందొచ్చని ప్రకటించింది. ఇందుకోసం ఎలాంటి చార్జీలు పడని 18002679090 టోల్‌ ఫ్రీ నంబర్‌ను ప్రకటించింది. 24/7 కాంటాక్ట్‌ సెంటర్‌ ఏర్పాటు చేసిన తొలి ప్రైవేటు రంగ బీమా సంస్థ తమదేనని తెలిపింది. ఈ కాల్‌ సెంటర్‌ ఏడాదిలో అన్ని రోజులు, అన్ని సమయాల్లోనూ సేవలు అందిస్తుంది. (రిటైల్‌ లీజింగ్‌ 15 శాతం అధికం)

ఇదీ చదవండి:   
ఆటోసార్‌లో  టాటా టెక్నాలజీస్‌ 
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ డిజిటల్‌ సరీ్వసుల కంపెనీ టాటా టెక్నాలజీస్‌ తాజాగా ఆటోమోటివ్‌ ఓపెన్‌ సిస్టమ్‌ ఆర్కిటెక్చర్‌లో  (ఆటోసార్‌) చేరింది. ఇంటెలిజెంట్‌ మొబిలిటీ కోసం ప్రామాణిక సాఫ్ట్‌వేర్‌ ఫ్రేమ్‌వర్క్, ఓపెన్‌ ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్‌ వ్యవస్థ అభివృద్ధి, స్థాపనకు వాహన, సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలోని ప్రముఖ కంపెనీలతో అంతర్జాతీయంగా ఆటోసార్‌ వేదిక ఏర్పడింది. బీఎండబ్లు్య, ఫోక్స్‌వ్యాగన్, టయోటా, ఫోర్డ్, జీఎం, దైమ్లర్‌ క్రిస్లర్, బాష్, సీమెన్స్‌ వంటి 280కిపైగా సంస్థలు ఇందులో ఉన్నాయి. (పేటీఎం సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ కొత్త వ్యూహం)   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)