Breaking News

ఎస్‌బీఐ–ఫ్లిప్‌కార్ట్‌ కొత్త క్రెడిట్‌ కార్డ్‌.. క్యాష్‌బ్యాక్‌ల కోసం..

Published on Wed, 08/27/2025 - 15:38

ఎస్‌బీఐ కార్డ్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో కలసి ఒక కో–బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును విడుదల చేసింది. ఎస్‌బీఐ చైర్మన్‌ సీఎస్‌ శెట్టి, ఎస్‌బీఐ ఎండీ అశ్విని కుమార్‌ తివారీ సమక్షంలో ‘ఫ్లిప్‌కార్ట్‌ ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌’ను ఆవిష్కరించినట్టు ఎస్‌బీఐ కార్డ్‌ ప్రకటించింది.

షాపింగ్‌పై క్యాష్‌బ్యాక్‌ ప్రయోజనాలతో దీన్ని రూపొందించినట్టు తెలిపింది. ఈ కార్డుతో మింత్రాపై కొనుగోళ్లు చేస్తే 7.5 శాతం, ఫ్లిప్‌కార్ట్, షాప్సి, క్లియర్‌ట్రిప్‌పై చేసే కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ పొందొచ్చని ఎస్‌బీఐ కార్డ్‌ తెలిపింది.

రివార్డులను తిరిగి ఫ్లిప్‌కార్ట్‌పై కొనుగోళ్లకు, ట్రావెల్‌ బుకింగ్‌లకు వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్‌ యాప్, ఎస్‌బీఐ కార్డ్‌ డాట్‌ కామ్‌ నుంచి ఈ కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

  • అదనపు ప్రయోజనాలు
    రూ.1,250 విలువైన వెల్కమ్ బెనిఫిట్స్ (ఇ-గిఫ్ట్ కార్డులు, Cleartrip వౌచర్లు).

  • రూ.3.5 లక్షల వార్షిక ఖర్చుతో రిన్యూవల్ ఫీజు రివర్సల్.

  • 1% ఫ్యూయల్ సర్‌చార్జ్ మాఫీ (రూ.400 వరకు/స్టేట్‌మెంట్ సైకిల్).

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)