రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..
Breaking News
ఒక్క ఎల్నినో.. రైతు జీవితాన్నే తలకిందులు చేసింది!
సీజేపీ నేతలకు మరోసారి షాక్
పోలీసులే అల్లరి మూకల్లా వ్యవహరిస్తే ఎలా?: సజ్జల
టైగర్ ష్రాఫ్ కాల్పులు : పోలీసుల కీలక ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై సుప్రీంకోర్టుకు వైఎస్సార్సీపీ
టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు, 99 శాతం ఆ ఇద్దరి నుంచే!
96 చోట్ల హింసాత్మక ఘటనలు: లేళ్ల అప్పిరెడ్డి
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు
దీపావళి యాడ్ వివాదం : జర్నలిస్టును కొట్టి చంపేశారు!
మణిపూర్లో మళ్లీ హింస: ఒకరు మృతి, పలువురికి గాయాలు
నోబెల్ గ్రహీతను అభినందించరా?.. కేంద్రంపై శశి థరూర్ గుర్రు!
బోనస్ వస్తోందోచ్.. పోస్టాఫీసు ఉద్యోగులకు ‘పండగే’!
ఏపీలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
టైగర్ ష్రాఫ్పై కాల్పులు: ముగ్గురు అనుమానితుల అరెస్ట్
బరితెగించిన పచ్చమూకలు.. వంతపాడిన పోలీసులు!
ఇప్పుడు బంగారం కొనాలంటే.. ఎంత కావాలి?
ప్రభుత్వం గాడి తప్పితేనే ‘టైగర్’ లాంటి ఘటనలు: దిప్కే
చెన్నైలో భారీ వర్షాలు: యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్!
Stock Market Updates: నష్టాల్లో బ్యాంకు, ఐటీ షేర్లు
రైల్లో ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తే జైలుకే..
Union Budget 2024-25: రూపాయి రాక..పోకలు ఇలా..
Published on Fri, 02/02/2024 - 08:53
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రకటించారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.47.65 లక్షల కోట్ల బడ్జెట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్రానికి ఆదాయం ఎలా వస్తుంది.. ఎలా ఖర్చు చేస్తారో తెలిపారు.
మొత్తం బడ్జెట్ రూ.47,65,768 కోట్లు
- పన్నుల ఆదాయం: రూ.26,01,574 కోట్లు
- పన్నేతర ఆదాయం: రూ.3,99,701 కోట్లు
- ఆదాయ లోటు: రూ.16,85,494 కోట్లు
- అప్పుల ద్వారా సమీకరణ: రూ.16,81,944 కోట్లు
2024-25లో రూపాయి రాక(శాతాల్లో)
- కార్పొరేషన్ పన్ను: 17
- ఆదాయ పన్ను: 19
- కస్టమ్స్ పన్ను: 4
- కేంద్ర ఎక్పైజ్ పన్ను: 5
- జీఎస్టీ, ఇతర పన్నులు: 19
- పన్నేతర ఆదాయం: 7
- రుణేతర మూలధన సేకరణ: 1
- మార్కెట్ రుణాలు, సెక్యూరిటీలు, ఇతర రుణాలు: 28
రూపాయి పోక(శాతాల్లో)
- కేంద్ర ప్రభుత్వ పథకాలు/ వ్యయం: 16
- రుణాలపై వడ్డీ చెల్లింపులు: 20
- రక్షణ రంగ వ్యయం: 8
- సబ్సిడీలు: 6
- ఫైనాన్స్ కమిషన్ కింద కేటాయింపులు: 8
- పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటా: 20
- పెన్షన్ల చెల్లింపులు: 4
- ఇతర ఖర్చులు: 10
- కేంద్రపాయోజిత పథకాలు: 8
ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి
#
Tags : 1