అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్కు చుక్కెదురు
ఈ బైక్ కొనుగోలుపై రూ. 40వేలు డిస్కౌంట్
Published on Mon, 05/26/2025 - 21:18
దేశీయ మార్కెట్లో ప్రతి నెల ఏదో ఒక కంపెనీ ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ ఇస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు కవాసకి తన జెడ్ఎక్స్-4ఆర్ బైకు కొనుగోలుపై రూ. 40000 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ తగ్గింపులు మే నెలాఖరు వరకు మాత్రమే.
కవాసకి రూ. 40000 తగ్గింపు ప్రకటించిన తరువాత.. దీనిని రూ.8.39 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్ అసలు ధర రూ. 8.79 లక్షలు (తగ్గింపుకు ముందు). జెడ్ఎక్స్-4ఆర్ 399 సీసీ లిక్విడ్ కూల్డ్, ఇన్లైన్ ఫోర్ ఇంజిన్తో 77 హార్స్ పవర్, 39 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది.
#
Tags : 1