Breaking News

వాహన ఇన్సూరెన్స్‌ చేయిస్తున్నారా? వీటితో భలే బెనిఫిట్స్‌!

Published on Fri, 04/21/2023 - 07:43

హైదరాబాద్‌: రాయల్‌ సుందరం జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ పరిశ్రమలోనే మొదటిసారిగా వాహన బీమాకు సంబంధించి మూడు యాడాన్‌ కవర్‌లను ప్రవేశపెట్టింది. ప్రైవేటు కార్లకు ‘స్మార్ట్‌ సేవ్‌’ పేరుతో యాడాన్‌ కవరేజీని విడుదల చేసింది. రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్, రిటర్న్‌ టు ఇన్‌వాయిస్‌ పేరుతో ద్విచక్ర వాహనాలకు రెండు కవర్‌లను తీసుకొచ్చింది.

ఇదీ చదవండి: హోం లోన్‌ వద్దు.. పర్సనల్‌ లోనే కావాలి! 

స్మార్ట్‌సేవ్‌ అనే ఉచిత యాడాన్‌ కవర్‌ కింద కార్లను యజమానులు రాయల్‌ సుందరం గుర్తించిన ట్రస్టెడ్‌ రిపేర్‌ షాపులు, గ్యారేజీల్లో సర్వీస్‌ చేయించినట్టయితే, ఓన్‌ డ్యామేజ్‌ కవర్‌ ప్రీమియంలో తగ్గింపు లభిస్తుంది. ద్విచక్ర వాహనం ఏదైనా కారణం వల్ల మార్గమధ్యంలో కదల్లేని స్థితిలోకి వెళితే రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ కింద సాయాన్ని పొందొచ్చు. రిటర్న్‌ టు ఇన్‌వాయిస్‌ కవర్‌లో వాహనానికి నష్టం జరిగితే పూర్తి విలువ మేర చెల్లింపులు ఉంటాయి.

ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్‌!

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు