Breaking News

అమ్మకాల్లో అదరగొట్టిన రాయల్ ఎన్‌ఫీల్డ్

Published on Tue, 04/01/2025 - 20:05

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ అమ్మకాల పరంగా గణనీయమైన పురోగతిని కనపరుస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 10,09,900 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఈ సేల్స్ 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 11 శాతం ఎక్కువ. మార్చి 2025లో మాత్రమే సంస్థ అమ్మకాలు 34 శాతం పెరిగి 1,01,021 యూనిట్లకు చేరుకున్నాయి.

బ్రాండ్ అమ్మకాల గురించి ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ & రాయల్ ఎన్‌ఫీల్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి గోవిందరాజన్ మాట్లాడుతూ.. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో 10 లక్షల సేల్స్ మైలురాయి దాటడం గొప్ప విషయం. సంస్థ అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణం కొత్త ఉత్పత్తుల పరిచయం అని అన్నారు. క్లాసిక్ 350 బైకుకుగొప్ప స్పందన లభించిందని ఆయన అన్నారు.

క్లాసిక్ 350, బుల్లెట్ 350 లతో పాటు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 మోడల్స్ అత్యధికంగా అమ్ముడైన మోడళ్లుగా నిలిచాయి. హంటర్ 350 బైక్ ఐదు లక్షల అమ్మకాలను, సూపర్ మీటియర్ 650 బైక్ 50000 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. కాగా కంపెనీ ఇటీవల క్లాసిక్ 650 బైక్ లాంచ్ చేసింది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)