Breaking News

బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లు

Published on Fri, 09/19/2025 - 18:28

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్లను ఇక ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు. ప్రీమియం బైక్‌ల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఈ మేరకు ఈ-కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ కు ముందు రాయల్ ఎన్‌ఫీల్డ్‌ మాతృ సంస్థ ఐషర్ మోటార్స్ లిమిటెడ్ నుండి ఈ ప్రకటన వచ్చింది.

ఈ భాగస్వామ్యం కింద రాయల్ ఎన్ఫీల్డ్ 350 సీసీ మోడల్ రేంజ్బైక్లు సెప్టెంబర్ 22 నుంచి ఈ-కామర్స్ వెబ్సైట్లో కొనుగోలుకు అందుబాటులోకి రానున్నాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపు అమల్లోకి వచ్చే రోజు కూడా ఇదే కావడం గమానార్హం.

అంటే బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో వినియోగదారులు ఫ్లిప్ కార్ట్ లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లను కొనుగోలు చేయొచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ తమ మోటార్ సైకిళ్లను ఆన్లైన్ లో అందించడం ఇదే మొదటిసారి. బుల్లెట్ 350, క్లాసిక్ 350, హంటర్ 350, గోవా క్లాసిక్ 350, న్యూ మెటియోర్ 350 వంటి మోడళ్లను ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది.

బెంగళూరు, గురుగ్రామ్, కోల్ కతా, లక్నో, ముంబైలలో ఉన్న కస్టమర్లు పూర్తి జీఎస్టీ ప్రయోజనాలతో పాటు వివిధ సౌకర్యవంతమైన చెల్లింపు ఎంపికలను ఉపయోగించి ఆర్డర్లు ఇవ్వవచ్చు. తమకు నచ్చిన మోడలబైక్లను కొనుగోలు చేయవచ్చు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)