Breaking News

దిగొచ్చిన ద్రవ్యోల్బణం, పుంజుకున్న ఐఐపీ వృద్ధి

Published on Thu, 01/12/2023 - 21:33

సాక్షి,ముంబై:  దేశ రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలతో పోలిస్తే తగ్గుముఖం పట్టింది. మంత్రిత్వ శాఖ గణాంకాలు , ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (MoSPI)   గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం  కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 5.72శాతానికి దిగి వచ్చింది. ఇది నవంబర్‌లో 5.88శాతంగా, అక్టోబర్ 2022లో 6.77శాతంగాఉంది. 

ఆహార వ‌స్తువుల ధ‌ర‌లు త‌గ్గ‌డంతో డిసెంబ‌ర్ రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం ఏడాది క‌నిష్ట స్థాయికి చేరింది. కాగా ఆర్బీఐ నియంత్ర‌ణ స్థాయి కంటే రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం త‌క్కువగా న‌మోదు కావ‌డం వ‌రుస‌గా రెండో నెల‌. మార్చి 2026తో ముగిసే ఐదేళ్ల కాలానికి ఇరువైపులా 2శాతం మార్జిన్‌తో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4శాతం వద్ద కొనసాగించాలని ప్రభుత్వం ఆర్బీఐని ఆదేశించింది.

నవంబర్ ఐఐపీ వృద్ధి
మరోవైపు, ప్రభుత్వ గణాంకాల ప్రకారం, పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపి) పరంగా ఫ్యాక్టరీ ఉత్పత్తి అక్టోబర్‌లో 4శాతం నుండి నవంబర్‌లో 7.1శాతానికి పెరిగింది. ఐఐపీ పనితీరు పుంజుకుంటుదనీ ఊహించినప్పటికీ, అక్టోబర్ 2022లో 4.2శాతంతో పోలిస్తే బాగా పుంజుకుంది. 2022 డిసెంబరులో  సింగిల్ డిజిట్‌కు వృద్ధి చెందుతుందని అని  ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ చెప్పారు. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)