Breaking News

రిలయన్స్‌ డిజిటల్‌ దీపావళి ఆఫర్: ఎలక్ట్రానిక్స్‌పై భారీ తగ్గింపు

Published on Thu, 10/24/2024 - 17:10

దీపావళిని భారతదేశంలో మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి.. రిలయన్స్‌ డిజిటల్‌ ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌’ సేల్‌ పేరుతో ఎలక్ట్రానిక్స్‌పై బ్లాక్‌బస్టర్‌ డీల్స్‌ అందించడం ప్రారంభించింది. 2024 నవంబర్ 3 లోపు ప్రముఖ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసే రూ. 15000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్‌ దేశ వ్యాప్తంగా ఉన్న రిలయన్స్‌ డిజిటల్‌/మై జియో స్టోర్స్‌లో మాత్రమే కాకుండా.. 'రిలయన్స్ డిజిటల్.ఇన్'లో కూడా అందుబాటులో ఉంటుంది. స్టోర్లలో కొనుగోలు చేసేవారు రూ. 22,500 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

రిలయన్స్‌ డిజిటల్‌ అందిస్తున్న కొన్ని అత్యుత్తమ డీల్స్‌..
➤శామ్‌సంగ్‌ నియోక్యూఎల్‌ఇడి టీవీకి అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. దీని కొనుగోలుపైన 3 సంవత్సరాల వారంటీతో రూ.41,990 విలువైన 43 ఇంచెస్ స్మార్ట్‌ టీవీ ఉచితంగా పొందవచ్చు. ఈఎంఐ రూ.1,990 నుంచి ప్రారంభమవుతుంది.

➤రూ.46,900 విలువైన యాపిల్‌ వాచ్‌ సీరీస్‌ 10 ఇప్పుడు రూ. 44,900లకే లభిస్తోంది. రూ.24,999 విలువైన జేబీఎల్‌ లైవ్‌ బీమ్‌ 3ని కేవలం రూ.12,599లకే  పొందవచ్చు.

➤రూ.45900కే ఐఫోన్‌ 14 కొనుగోలుపైన తక్షణ డిస్కౌంట్‌, ఎక్స్‌చేంజ్‌ బోనస్‌ వంటివి పొందవచ్చు. రిలయన్స్‌ డిజిటల్‌లో మాత్రమే లభిస్తున్న మోటొరోలా, గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్‌ సీరీస్‌ కూడా ఆకర్షణీయమైన ధరలకు లభిస్తున్నాయి.

➤హోమ్, కిచెన్ యాక్ససరీస్ మీద ''ఎక్కువ కొనండి, ఎక్కువ ఆదా చేసుకోండి' ఆఫర్‌ను కూడా రిలయన్స్ అందిస్తోంది. వినియోగదారులు ఒకటి కొంటే 5 శాతం, రెండు కొంటే 10 శాతం, మూడు లేదా అంతకంటే ఎక్కువ కొంటే అన్‌లిమిటెడ్‌ డిస్కౌంట్‌తో 15 శాతం తగ్గింపు పొందవచ్చు.

➤ల్యాప్‌టాప్‌లపై రూ.20,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. మరోవైపు రూ.50,999లకే ప్రారంభమవుతున్న 3050 గ్రాఫిక్స్‌కార్డులతో గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లపై అబ్బురపరిచే డీల్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

➤రూ.47000లకు ప్రారంభమవుతున్న వాషర్‌ డ్రైయర్‌ కొనుగోలు చేస్తే.. రూ.7295 విలువైన ఎయిర్‌ ఫ్రైయర్‌ ఉచితంగా ఇంటికి తీసుకెళ్లవచ్చు.

➤రూ.28990ల ప్రారంభ ధర వద్ద లభిస్తున్న 1.5 టన్స్ 3 స్టార్‌ స్మార్ట్‌ ఏసీ అందుబాటులో ఉంది.

➤రూ. 47,990కి ప్రారంభమవుతున్న ఎంపిక చేసిన సైడ్‌ బై సైడ్‌ రిఫ్రిజిరేటర్‌ల కొనుగోలుపైన.. రూ. 7295 విలువైన ఎయిర్‌ ఫ్రైయర్‌ని రూ. 1499కే సొంతం చేసుకోవచ్చు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)