Breaking News

భారత్‌లో అత్యుత్తమ ర్యాంకు పొందిన సంస్థ

Published on Tue, 08/06/2024 - 09:05

ఫార్చూన్‌ విడుదల చేసిన ‘గ్లోబల్‌ 500’ జాబితాలో ప్రపంచంలోనే వాల్‌మార్ట్‌ కంపెనీ అత్యుత్తమ ర్యాంకు పొందింది. తర్వాతి స్థానంలో అమెజాన్‌, స్టేట్‌ గ్రిడ్‌ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ జాబితాలో భారత్‌ నుంచి రిలయన్స్‌ టాప్‌ కంపెనీగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీ గతేడాదితో పోలిస్తే రెండు స్థానాలు పుంజుకుని 86వ స్థానానికి చేరింది. 2021లో దీని స్థానం 155గా ఉండేది. మూడేళ్లలో రిలయన్స్‌ మరింత విలువైన కంపెనీగా మారింది.

ఫార్చూన్‌-గ్లోబల్‌ 500 జాబితాలో చోటు సాధించిన ప్రపంచంలోని టాప్‌ 10 కంపెనీలు

  1. వాల్‌మార్ట్‌

  2. అమెజాన్‌

  3. స్టేట్‌గ్రిడ్‌

  4. సౌదీ అరమ్‌కో

  5. సినోపెక్‌ గ్రూప్‌

  6. చైనా నేషనల్‌ పెట్రోలియం

  7. యాపిల్‌

  8. యూనైటెడ్‌ హెల్త్‌గ్రూప్‌

  9. బెర్క్‌షైర్‌ హాత్‌వే

  10. సివీఎస్‌ హెల్త్‌

ఇదీ చదవండి: 26 ట్రంక్‌ పెట్టెల్లో 3.3 లక్షల పత్రాలు..736 మంది సాక్షులు!

గ్లోబల్‌ 500 జాబితాలో చేరిన భారత్‌లోని టాప్‌ కంపెనీలు

  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

  • ఎల్‌ఐసీ

  • ఇండియన్‌ ఆయిల్‌

  • ఎస్‌బీఐ

  • ఓఎన్‌జీసీ

  • భారత్‌ పెట్రోలియం

  • టాటా మోటార్స్‌

  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

  • రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌
     

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)