మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
స్మార్ట్‌ఫోన్ బొనాంజా: నిముషానికి ఎన్ని ఫోన్స్ కొన్నారో తెలుసా?
Published on Wed, 09/28/2022 - 11:07
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిముషానికి 1,100 మొబైల్ ఫోన్లు.. పండగల సీజన్ విక్రయాల్లో భాగంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల వేదికలపై నాలుగు రోజుల్లో అమ్ముడైన సంఖ్య ఇది. వీటి విలువ రూ.11,000 కోట్లు అని కన్సల్టెన్సీ కంపెనీ రెడ్‌సీర్ వెల్లడించింది.
‘సెప్టెంబర్ 22-25 మధ్య ఈ–కామర్స్ సంస్థలు రూ.24,500 కోట్ల వ్యాపారం నమోదు చేశాయి. సేల్-1 అంచనా విక్రయాల్లో ఇది 60 శాతం. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, మీషో మెగా బ్లాక్‌బస్టర్ సేల్‌తోపాటు మింత్రా, అజియో, నైకా తదితర వేదికలు సేల్-1లో ఉన్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఫ్యాషన్ విభాగం నాలుగున్నర రెట్లు అధికంగా అమ్మకాలు జరిగి రూ.5,500 కోట్లకు చేరుకున్నాయి’ అని వివరించింది.
#
Tags : 1