Breaking News

రూ.1,600 కోట్లు వేతనం.. సమర్థించుకున్న సీఈవో

Published on Tue, 03/19/2024 - 15:47

టెక్‌ కంపెనీలు కాస్ట్‌కటింగ్‌ పేరిట భారీగా వేతనాలు అందుకుంటున్న ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటిస్తుంటే కొన్ని సంస్థల సీఈవోలకు మాత్రం కోట్లల్లో వేతనాలు ఉంటున్నాయి. దీనిపై నెట్టింట చర్చ జరుగుతోంది. తాజాగా రెడ్డిట్‌ సీఈవో స్టీవ్ హ‌ఫ్‌మ‌న్ వేతనం పట్ల చాలా విమర్శలు వచ్చాయి. 

దాంతో రెడ్డిట్‌ సీఈవో స్పందించారు. త‌న భారీ వేత‌న ప్యాకేజ్‌ను ఆయ‌న స‌మర్ధించుకున్నారు. దాదాపు రూ.1600 కోట్ల వేత‌న ప్యాకేజ్‌ను హ‌ఫ్‌మ‌న్ అందుకోవ‌డంపై కోరా, ఎక్స్ వంటి ప‌లు ప్లాట్‌ఫాంలలో యూజ‌ర్ల మ‌ధ్య హాట్ డిబేట్ సాగింది. ఇంత‌టి భారీ ప్యాకేజ్ అవ‌స‌ర‌మా అంటూ యూజ‌ర్లు కామెంట్‌ చేశారు. 

ఇదీ చదవండి: ‘మళ్లీ డ్రగ్స్‌ తీసుకున్నాను..’ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడి

ఈ వివాదంపై రెడ్డిట్ సీఈవో రెడ్డిట్ వేదిక‌గా క్యూ అండ్ ఏ సెష‌న్‌లో స్పందించారు. త‌న సామ‌ర్థ్యం ఆధారంగా రెడ్డిట్ బోర్డ్ త‌న వేత‌న ప్యాకేజ్‌ను నిర్ధారించింద‌ని స్ప‌ష్టం చేశారు. హ‌ఫ్‌మ‌న్ వేత‌నం ఓ ప్ర‌ముఖ పబ్లిక్ కార్పొరేష‌న్ సీఈవో వేతనానికి దీటుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)