Breaking News

రియల్‌మీ దూసుకొస్తోంది..దిగ్గజాలకు గట్టి షాకిస్తుందా?

Published on Fri, 03/10/2023 - 19:42

సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ రియల్‌మీ కూడా త్వ‌ర‌లో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్క‌రించ‌ నున్న‌ది.  ఈ విషయాన్ని రియల్‌మీ సీఈవో మాధ‌వ్ సేథ్‌ సోషల్‌మీడియాలో వెల్ల‌డించారు. తద్వారా ఇప్పటికే ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లతో  ఆకట్టు కుంటున్న శాంసంగ్‌,  హువావే వివో, ఒప్పో, టెక్నో, మోటరోలా, షావోమీకి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.  

సీఈవో మాధవ్ సేథ్ తమ ఫోల్డబుల్ ఫోన్‌ గురించి ట్వీట్‌ చేశారు రియల్‌మీఫోల్డ్, రియల్‌మీ ఫ్లిప్ ఈ రెండింటిలో ఏది కావాలి అని ప్రశ్నించారు. తద్వారా రియల్‌మీ  ఫోల్డ్‌బుల్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్‌పై కీలక సంకేతాలిచ్చారు. 

మరోవైపు 2022 నవంబరులోనే రియల్‌మీ చైనా వైస్ ప్రెసిడెంట్ జుక్వి భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతూ ఎఫర్డబుల్‌ ఫోల్డబుల్‌పై పనిచేస్తోందని హింటిచ్చారు. ప్రతీ ఏడాది రెండు GT నియో-బ్రాండెడ్ ఫోన్‌లు, నంబర్ సిరీస్ ఫోన్‌లు రెండు,  ఒక GT సిరీస్ మోడల్‌ను విడుదల చేయనున్నామని ప్రకటించారు. 

కాగా శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ , Z ఫ్లిప్ తోపాటు, షావోమీ మిక్స్ ఫోల్డ్‌2, మోట‌రోలా రేజ‌ర్, ఒప్పో ఫైండ్‌ ఎన్‌2 ప్లిప్‌, టెక్నో పాంథమ్‌ వీ ఫోల్డ్ వంటి ఆప్షన్‌లతో ఫోల్డబుల్ ఫోన్లు  స్మార్ట్‌ఫోన్‌ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అలాగే వన్‌ప్లస్, పిక్సెల్ ఫోల్డబుల్ త్వరలోనే మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఈ జాబితాలో ఇకపై రియల్‌మీ కూడా చేరనుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)