Breaking News

Realme 5th Anniversary Sale:స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్స్‌

Published on Tue, 05/02/2023 - 13:15

సాక్షి,ముంబై:  రియల్‌మీ ఐదో వార్షికోత్సవ సేల్‌ను ప్రకటించింది.  రియల్‌మే మార్కెట్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ ఆకర్షణీయమైన  డీల్స్ అందిస్తోంది. రియల్‍మీ అఫీషియల్ వెబ్‍సైట్‍తో పాటు ఫ్లిప్‍కార్ట్, అమెజాన్ ప్లాట్‍ఫామ్‍ల్లో కూడా ఈ యానివర్సరీ సేల్ సందర్భంగా రియల్‍మీ  స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‍టాప్‍లు సహా , ఇతర రియల్‌మీ ప్రొడక్టులపై ప్రత్యేక ఆఫర్లు  లభించనున్నాయి. మే 3 వరకు కస్టమర్‌లు  భారీ ఆఫర్లను అందుకోవచ్చు. 

స్మార్ట్‌ఫోన్లు
రియల్‍మీ జీటీ నియో 3టీ సుమారు రూ.8,000 డిస్కౌంట్‍తో రూ.19,999కే లభ్యం. ఫ్లాగ్‍షిప్ రియల్‍మీ జీటీ 2 ప్రో.. రూ.14వేల డిస్కౌంట్‍తో రూ.35,999కు లభిస్తోంది. ఈ సేల్‍లో రియల్‍మీ 10 ప్రో 5జీ, రియల్‍మీ 10 మొబైళ్లపై రూ.2,000 వరకు ఆఫర్ ఉంది. దీంతోపాటు రియల్‍మీ 9ఐ 5జీ, రియల్‍మీ సీ55, రియల్‍మీ సీ30 ,రియల్‍మీ సీ35, రియల్‍మీ జీటీ2, రియల్‍మీ 9 ప్రో+ 5జీ సహా మరిన్ని మొబైళ్లపై ఈ సేల్ సందర్భంగా డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

ల్యాప్‍టాప్స్‌: రియల్‍మీ బుక్ స్లిమ్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ ల్యాప్‍టాప్  డిస్కౌంట్‍తో ప్రస్తుతం రూ.47,999, రియల్‍మీ బుక్ స్లిమ్ ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్‍టాప్ రూ.32,999కు ఫ్లిప్‍కార్ట్  ఈ ఆఫర్లతో ల్యాప్‍టాప్‍లు  లభ్యం.

స్మార్ట్‌ టీవీలు
రియల్‍మీ 32, 43 అంగుళాల 4కే యూహెచ్‍డీ టీవీలపై రూ.3,000 వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. రియల్‍మీ స్మార్ట్ టీవీ నియో 32 ఇంచుల టీవీ రూ.1,000 డిస్కౌంట్‍‍తో రూ.11,999కే అందుబాటులో ఉంది.  (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!)

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)