రియల్‌మీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. ఐఫోన్ స్టైల్‌లో..

Published on Wed, 09/03/2025 - 15:23

స్మార్ట్‌ఫోన్స్‌ బ్రాండ్‌ రియల్‌మీ తాజాగా 15టీ ఫోన్‌ను ఆవిష్కరించింది. బ్యాంక్, ఎక్స్చేంజ్‌ ఆఫర్ల తర్వాత దీని ధర రూ. 18,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 50 ఎంపీ ఫ్రంట్, రియర్‌ కెమెరాలు, 7000 ఎంఏహెచ్‌ టైటాన్‌ బ్యాటరీ, మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 మ్యాక్స్‌ 5జీ చిప్‌సెట్, అమోలెడ్‌ డిస్‌ప్లే తదితర ఫీచర్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ వెబ్‌సైట్లలో సెప్టెంబర్‌ 6 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.

రియల్‌మీ 15టీ ముఖ్య ఫీచర్లు
కెమెరా: 50ఎంపీ ఫ్రంట్ + 50ఎంపీ రియర్ (ఏఐ ఫీచర్లతో), 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్
బ్యాటరీ: 7000ఎంఏహెచ్‌ టైటాన్ బ్యాటరీ, 60వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 10వాట్ల రివర్స్ చార్జింగ్
డిస్‌ప్లే: 6.57" అమోలెడ్‌, 4000 నిట్స్‌ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్
ప్రాసెసర్: మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 మ్యాక్స్‌ 5జీ చిప్‌సెట్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత రియల్‌మీ యూఐ 6.0
డిజైన్: 7.79ఎంఎం స్లిమ్ బాడీ, IP66/IP68/IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్

ధరలు, ఆఫర్లు

8జీబీ + 128జీబీ వేరియంట్‌ అసలు ధర ధర 20,999 కాగా ఆఫర్ ధర (బ్యాంక్/ఎక్స్చేంజ్ తర్వాత) రూ.18,999
8జీబీ + 256జీబీ వేరియంట్‌ అసలు ధర ధర 22,999 కాగా ఆఫర్ ధర (బ్యాంక్/ఎక్స్చేంజ్ తర్వాత) రూ.20,999
12జీబీ + 256జీబీ వేరియంట్‌ అసలు ధర ధర 24,999 కాగా ఆఫర్ ధర (బ్యాంక్/ఎక్స్చేంజ్ తర్వాత) రూ.22,999

ఈ ఫోన్‌ను "బడ్జెట్ ఐఫోన్ స్టైల్" అని కూడా పిలుస్తున్నారు.దాని డిజైన్, ఫీచర్లు చూస్తే ఆకట్టుకునేలా ఉంది.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)