Breaking News

బ్యాంకుల్లో మిగిలిపోయిన డిపాజిట్లు.. మీవీ ఉన్నాయా? ఆర్‌బీఐ పోర్టల్‌లో చెక్‌ చేయండి..

Published on Fri, 08/18/2023 - 08:59

ముంబై: అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల వివరాలను అన్వేషించేందుకు, క్లెయిమ్‌ చేసుకునేందుకు తోడ్పడేలా కేంద్రీకృత వెబ్‌ పోర్టల్‌ ఉడ్‌గమ్‌ (అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్స్‌ – గేట్‌వే టు యాక్సెస్‌ ఇన్ఫర్మేషన్‌)ను గురువారం రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రారంభించారు. వివిధ బ్యాంకుల్లో క్లెయిమ్‌ చేయకుండా ఉండిపోయిన తమ డిపాజిట్లన్నింటి గురించిన వివరాలను కస్టమర్లు ఒకే చోట తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (రెబిట్‌), ఇండియన్‌ ఫైనాన్షియల్‌ టెక్నాలజీ అండ్‌ అలైడ్‌ సర్వీసెస్‌ (ఐఎఫ్‌టీఏఎస్‌), భాగస్వామ్య బ్యాంకులు కలిసి దీన్ని రూపొందించాయి. ప్రస్తుతం ఎస్‌బీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ధన్‌లక్ష్మి బ్యాంక్, సౌతిండియా బ్యాంక్, డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా, సిటీబ్యాంక్‌ వంటి ఏడు బ్యాంకుల్లోని అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల వివరాలు ఈ పోర్టల్‌లో ఉన్నాయి.

ఇతర బ్యాంకుల వివరాలను కూడా అక్టోబర్‌ 15 నాటికి దశలవారీగా అందుబాటులోకి తేనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి దాదాపు రూ. 35,000 కోట్ల అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్‌బీఐకి బదలాయించాయి. సిసలైన యజమానులు, లబ్ధిదారులకు ఆయా డిపాజిట్లను అందించాలనే ఉద్దేశంతో ఆర్‌బీఐ పలు చర్యలు తీసుకుంటోంది.

ఇదీ చదవండి: గుడ్‌న్యూస్‌: అత్యధిక వడ్డీ స్కీమ్‌ గడువు పొడిగింపు

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)