Breaking News

కోపరేటివ్‌ బ్యాంకులకు ఏకరూప ప్రొవిజన్‌ నిబంధనలు

Published on Thu, 04/27/2023 - 04:36

ముంబై: పట్టణ కోపరేటివ్‌ బ్యాంకులకు సంబంధించి స్టాండర్డ్‌ రుణ ఆస్తుల విషయంలో ప్రొవిజన్‌ నిబంధనలను ఏకరీతిలో మార్పు చేస్తూ ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది డిసెంబర్‌లో పట్టణ కోపరేటివ్‌ బ్యాంకులను ఆర్‌బీఐ టైర్‌ 1, 2, 3, 4 అని నాలుగు కేటగిరీలుగా చేసింది. అంతకుముందు వరకు అవి కేటగిరీ 1, 2గానే ఉండేవి. ఇప్పుడు వాటి కేటగిరీతో సంబంధం లేకుండా ప్రామాణిక రుణ ఆస్తులకు కేటాయింపుల విషయంలో అన్నింటికీ ఒకే విధమైన నిబంధనలను ప్రకటించింది.

అగ్రికల్చర్, ఎస్‌ఎంఈ రంగాలు స్టాండర్డ్‌ కిందకు వస్తాయి. ఈ రుణ ఆస్తులు అన్నింటికీ 0.25 శాతం కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. అలాగే, వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ రంగ రుణాలకు సంబంధించి 1 శాతం కేటాయింపులు చేయాలి. కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ – రెసిడెన్షియల్‌ హౌసింగ్‌ సెక్టార్‌ రుణాలకు 0.75 శాతం కేటాయింపులు చేయాలి. ఇతర అన్ని రకాల రుణాలకు 0.4 శాతం కేటాయింపుల నిబంధన వర్తిస్తుంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)