Breaking News

ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకర్‌గా దాస్‌

Published on Wed, 08/21/2024 - 12:25

ప్రపంచంలోని సెంట్రల్‌ బ్యాంకు గవర్నర్లలో భారతీయ రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అత్యుత్తమ బ్యాంకర్‌గా నిలిచారు. అంతర్జాతీయ స్థాయిలో దాస్‌ ఈ గుర్తింపు పొందడం ఇది వరుసగా రెండోసారి. అమెరికాకు చెందిన గ్లోబల్‌ ఫైనాన్స్‌ మ్యాగజీన్‌ తాజాగా సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్లకు ర్యాంకులు ప్రకటించింది.

ఈ ర్యాంకుల్లో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ‘గ్లోబల్‌ ఫైనాన్స్‌ సెంట్రల్‌ బ్యాంకర్‌ రిపోర్ట్‌ కార్డ్స్‌ 2024’లో దాస్‌కు ‘ఏ+’ రేటింగ్‌ లభించింది. గ్లోబర్‌ ర్యాంకుల్లో భాగంగా ద్రవ్యోల్బణ కట్టడి, ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు, కరెన్సీ స్థిరత్వం, వడ్డీ రేట్ల నిర్వహణ ఆధారంగా ‘ఏ’ నుంచి ‘ఎఫ్‌’ వరకు గ్రేడ్‌లను కేటాయిస్తారు. అద్భుతమైన పనితీరు కనబరిస్తే ఏ+ ర్యాంకు ఇస్తారు. అధ్వాన పనితీరుకు ‘ఎఫ్‌’ రేటింగ్‌ కేటాయిస్తారు. శక్తికాంత దాస్‌తో పాటు డెన్మార్క్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ క్రిస్టియన్‌ కెట్టల్, థాసన్, స్విట్జర్లాండ్‌(స్విస్‌ సెంట్రల్‌ బ్యాంక్‌)గవర్నర్‌ థామస్‌ జె.జోర్డాన్‌లకు ఏ+ రేటింగ్‌ దక్కింది.

ఇదీ చదవండి: వాహనాలకు న‘కీ’లీ.. బీమా రెజెక్ట్‌!

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు