Breaking News

ఫారెక్స్‌లో ఆర్‌బీఐ జోక్యంతో ఒడిదుడుకులకు కళ్లెం

Published on Sun, 01/19/2025 - 06:06

ముంబై: ఫారెక్స్‌ మార్కెట్లో రిజర్వ్‌ బ్యాంక్‌ జోక్యం చేసుకోవడమనేది .. విదేశీ పెట్టుబడుల రాకపోకల వల్ల కరెన్సీ మారకంపరంగా తలెత్తే ఒడిదుడుకులను కట్టడి చేసేందుకు గణనీయంగా తోడ్పడుతోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ విడుదల చేసిన తాజా బులెటిన్‌లోని అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. భారత్‌లో మారకం రేటు తీవ్ర హెచ్చుతగ్గులకు లోను కావడానికి విదేశీ పెట్టుబడుల ప్రవాహంలో మార్పులు కూడా కారణమని ఇందులో పేర్కొన్నారు. 

2008–09లో అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభ సమయంలో, 2013లో ఉద్దీపన ప్యాకేజీల ఉపసంహరణ వార్తలు వచ్చినప్పుడు, 2018లో ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తలెత్తినప్పుడు, ఆ తర్వాత కోవిడ్‌–19 మహమ్మారి సమయంలో రూపాయి ఒడిదుడుకులకు గురైనట్లు అధ్యయన నివేదిక వెల్లడించింది. ఆర్‌బీఐ మాజీ డిప్యుటీ గవర్నర్‌ మైఖేల్‌ పాత్రా సారథ్యంలోని బృందం దీన్ని రూపొందించింది. జనవరి 10తో ముగిసిన వారంలో భారత ఫారెక్స్‌ నిల్వలు 8.714 బిలియన్‌ డాలర్లు తగ్గి 625.871 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)