Breaking News

రామ్‌కో సిమెంట్స్‌కు సీఐఐ నుంచి ప్రతిష్టాత్మక అవార్డు

Published on Tue, 09/09/2025 - 06:09

చెన్నై: రామ్‌కో సిమెంట్స్‌ ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకుంది. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రకటించిన ‘ఏఐ అవార్డ్స్‌ 2025’ ఇన్నోవేటివ్‌ విభాగంలో ‘ఎక్సలెన్స్‌ ఇన్‌ బెస్ట్‌ ఏఐ సొల్యూషన్‌ షోకేస్‌’ అవార్డు గెలుచుకుంది. కృత్రిమ మేధ ఆధారిత సొల్యూషన్స్‌ అమలు చేయడం ద్వారా పరిశ్రమలో డిజిటల్‌ పరివర్తన(సొల్యూషన్స్‌)ను మరింత ముందుకు తీసుకెళ్లడంలో రామ్‌కో సిమెంట్స్‌ విశేష ప్రతిభ కనబర్చిందని అవార్డుల జ్యూరీ అభిప్రాయపడింది. రామ్‌కో ప్రతినిధులు మాట్లాడుతూ... ‘‘అవార్డు సొంతం చేసుకోవడం గర్వకారణం. సాంకేతికతను వినియోగించి కస్టమర్లకు ఉత్తమ పరిష్కారాలు అందించేందుకు, షేర్‌ హోల్డర్లకు విలువ సృష్టించేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని తెలిపారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)