Breaking News

నెట్‌ లేకుండా ఫీచర్‌ ఫోన్లతో యూపీఐ చెల్లింపులు

Published on Tue, 09/01/2026 - 13:42

న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అవసరం లేకుండా ఫీచర్‌ ఫోన్ల ద్వారా యూపీఐ విధానంలో చెల్లింపులు జరిపేందుకు వీలుగా ఫోన్‌పే కొత్త సర్వీసును ప్రకటించింది. ’ఫోన్‌పే యూపీఐ 123పే’ పేరిట దీన్ని ప్రవేశపెట్టింది. దీనితో దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది ఫీచర్‌ ఫోన్‌ యూజర్లకు యూపీఐ ప్రయోజనాలను అందుబాటులోకి తెచ్చిన తొలి అగ్రగామి థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌ (టీపీఏపీ)గా నిల్చినట్లు సంస్థ తెలిపింది.

ఎస్‌ఎంఎస్‌ ఆధారిత సాంకేతికతతో, 2జీ కనెక్టివిటీ పరిమిత స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో కూడా  ఈ సర్వీసు పని చేస్తుంది. కెమెరాలు కూడా ఉన్న ఫీచర్‌ ఫోన్లలో క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌కి సైతం సపోర్ట్‌ ఉంటుంది. డివైజ్‌లలో ఈ ఫీచరును ముందుగానే పొందుపర్చి అందించేలా హ్యాండ్‌సెట్స్‌ తయారీ సంస్థలైన నోకియా, హెచ్‌ఎండీ, లావా ఇంటర్నేషనల్, ఐటెల్‌ మొబైల్‌ (ట్రాన్షన్‌ హోల్డింగ్స్‌)తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఫోన్‌పే వ్యవస్థాపకుడు సమీర్‌ నిగం తెలిపారు.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)