Breaking News

మొక్కలు నాటే రోబో.. ఎప్పుడైనా చూశారా? (వీడియో)

Published on Sun, 10/27/2024 - 21:17

జంతువు ఆకారంలో ఉన్న ఈ బుల్లివాహనం ఆటబొమ్మ కాదు, రోబో. అలుగు ఆకారాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంగ్లండ్‌లోని సర్రీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ రోబోకు రూపకల్పన చేశారు.

వెనుక వైపు రెండు చక్రాలు, ముందువైపు అలుగు కాళ్లలాంటి కాళ్లు, మిగిలిన భాగమంతా అలుగు శరీరాన్ని తలపించేలాంటి లోహపు రేకుల అమరికతో ‘ప్లాంటోలిన్‌’ పేరుతో దీనిని తయారు చేశారు. అడవులు నరికివేతకు గురైన ప్రాంతాల్లో తిరిగి మొక్కలు నాటే ఉద్దేశంతో దీనిని రూపొందించారు.

ఈ రోబో ముందువైపునున్న కాళ్లతో మట్టిని తవ్వేస్తుంది. మధ్యనున్న భాగం విత్తనాలను నాటుతుంది. విత్తనాలను నాటాక, కాళ్లతో మట్టిని తిరిగి కప్పేస్తుంది. నరికివేతకు గురైన అటవీ ప్రాంతాల్లో వేలాదిగా మొక్కలను నాటడం మనుషులకు చాలా శ్రమతో కూడుకున్న పని. ఈ శ్రమను తగ్గించడానికే సర్రీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు డాక్టర్‌ రాబర్ట్‌ సిద్దాల్, డోరతీ ఈ ‘ప్లాంటోలిన్‌’ రోబోను తయారు చేశారు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)