'బేబి' వైష్ణవి చైతన్య క్యూట్ ఫొటోలు
Breaking News
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొత్త నియామకాలు
ఎమ్మెల్సీ కవిత రాజీనామాకు ఆమోదం
ట్రంప్‌ను రెచ్చగొడుతున్న మరో దేశాధ్యక్షుడు
ఆ ఒక్క రాష్ట్రంలోనే 2కోట్ల 89 లక్షల ఓట్ల తొలగింపు
35 రోజుల్లో 11 మంది హిందువుల దారుణ హత్య
పెద్ద కళ్లకళ్లతోటి.. ఎక్కడ చూసినా ఆమే.. ఎవరీమె?
సీనియర్ వేధింపులకు బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు వైద్యురాలి బలి
నిజామాబాద్ సౌమ్య కేసులో కొత్త ట్విస్ట్
సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
ఈసారి కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర గందరగోళం!
‘రీఎంట్రీ’లో శుబ్‌మన్ గిల్ అట్టర్‌ఫ్లాప్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్
మాజీ కబడ్డీ ప్లేయర్ కాల్చివేత కలకలం
వెనెజువెలా బాధ్యతపై ట్రంప్ సంచలన ప్రకటన
హైదరాబాద్‌లో విషాద ఘటన..
హిల్ట్ పాలసీపై చర్చ .. ‘అవి ప్రభుత్వ భూములు కావు’
ఇవాళ మంగళవారం.. దేశంలోకెల్లా ఏపీ సరికొత్త రికార్డు!
ఇరాన్లో మరింత ఉధృతమైన ఆందోళనలు
5th ఫెయిల్, రూ.12తో మొదలై రూ.12,000 కోట్ల సామ్రాజ్యం
కోహ్లిపై భారత మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
పండుగలపై పానసోనిక్ ఆశలు
Published on Mon, 10/25/2021 - 03:55
కోల్‌కతా: కరోనా కేసులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పండుగ సీజన్లో అమ్మకాలు మెరుగ్గా ఉండగలవని పానసోనిక్ ఇండియా ఆశిస్తోంది. గతేడాది జూన్–సెపె్టంబర్ మధ్య కాలంతో పోలిస్తే ఈసారి అదే వ్యవధిలో విక్రయాలు 18 శాతం పెరిగాయని సంస్థ చైర్మన్ మనీష్ శర్మ తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ సెజ్‌లో తమ గ్రూప్ సంస్థ పానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా నెలకొల్పిన ఎలక్ట్రికల్ పరికరాలు, వైరింగ్ డివైజ్‌ల ఉత్పత్తి ప్లాంటు త్వరలో అందుబాటులోకి రాగలదని ఆయన పేర్కొన్నారు.
#
Tags : 1