పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
Breaking News
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్ఫోన్ వచ్చేసిందిగా! ధర ఎంత?
Published on Fri, 02/03/2023 - 14:46
సాక్షి, ముంబై: ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. రెనో 8 సిరీస్లో శుక్రవారం దీన్ని తీసుకొచ్చింది. 120Hz 3D Curved Screen, 108 ఎంపీ పోర్ట్రయిట్ భారీ కెమెరా, బిలియన్ కలర్స్ డిస్ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 45 నిమిషాలలోపు ఫోన్ను పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఫిబ్రవరి 10నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.

ఒప్పో రెనో 8టీ 5జీ స్పెసిఫికేషన్స్
6.7 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
స్నాప్డ్రాగన్ 695 5G SoC
108+2+2 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
8 జీబీర్యామ్, 128 జీబీ స్టోరేజ్
4,800mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు
ధర రూ. 29,999
#
Tags : 1