ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొత్త సిరీస్‌ ఫోన్లు వచ్చేశాయి..

Published on Fri, 07/12/2024 - 19:52

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్‌ ఒప్పో రెనో 12 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఒప్పో రెనో 12 (Oppo Reno 12), ఒప్పో రెనో 12 ప్రో (Oppo Reno 12 Pro) అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లను భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఇష్టపడేవారి కోసం ఒప్పో ఈ రెండు ఫోన్‌లలో చాలా ఏఐ ఫీచర్లను అందించింది.

కంపెనీ ఒప్పో రెనో 12ని 8GB ర్యామ్‌, 256GB స్టోరేజ్ వేరియంట్‌తో పరిచయం చేసింది. దీని ధర రూ.32,999. ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయం జూలై 25 నుంచి భారత్‌లో ప్రారంభమవుతుంది. ఇక ఒప్పో రెనో​ 12 ప్రో రెండు వేరియంట్‌లలో లాంచ్‌ అయింది. 12GB ర్యామ్‌, 256GB స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 36,999. అలాగే 12GB ర్యామ్‌, 512GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 40,999. దీని సేల్ జూలై 18 నుంచి ప్రారంభం కానుంది. ఒప్పో రెనో 12, ఒప్పో రెనో 12 ప్రో కొనుగోలుపై కంపెనీ భారీ తగ్గింపును అందిస్తోంది. రూ. 4000 తక్షణ తగ్గింపుతో సిరీస్ బేస్ వేరియంట్‌ను రూ. 28,999 లకే కొనుగోలు చేయవచ్చు.

ఒప్పో రెనో 12 ఫీచర్లు
⇒ 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
⇒ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్‌
⇒ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత కలర్‌ ఓస్‌ 14.1
⇒ 50 + 8 + 2 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్‌ కెమెరా
⇒ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ

⇒ AI క్లియర్ ఫేస్, AI రైటర్, AI ఎరేజర్, AI రికార్డింగ్ సమ్మరీ వంటి ఫీచర్లు

ఒప్పో రెనో 12 ప్రో ఫీచర్లు
⇒ 6.7-అంగుళాల ఫుల్ హోచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
⇒ ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్‌ఓస్‌ 14.1
⇒ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్‌
⇒ AI క్లియర్ ఫేస్, AI రైటర్, AI ఎరేజర్, AI రికార్డింగ్ సమ్మరీ వంటి ఫీచర్లు
⇒ 50 + 8 + 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్‌ కెమెరా
⇒ 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరా
⇒ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)