Breaking News

ఎలక్ట్రిక్‌ స్కూటర్లపై ప్రత్యేక ఆఫర్లు

Published on Fri, 06/28/2024 - 07:37

బెంగళూరు: ’ఓలా ఎలక్ట్రిక్‌ రష్‌’ ప్రచార కార్యక్రమంలో భాగంగా విద్యుత్‌ వాహనాల సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ తమ ఎస్‌1 పోర్ట్‌ఫోలియోపై రూ. 15,000 వరకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఇవి జూన్‌ 28 వరకు వర్తిస్తాయి. వీటి ప్రకారం ఎస్‌1 ఎక్స్‌+పై రూ. 5,000, ఎస్‌1 ప్రో.. ఎస్‌1 ఎయి ర్‌పై రూ. 2,500 ఫ్లాట్‌ డిస్కౌంటు లభిస్తుంది.

ఎస్‌1 ఎక్స్‌+పై రూ. 5,000 వరకు ఎక్స్చేంజ్‌ బోనస్, మొత్తం ఎస్‌1 శ్రేణిపై నిర్దిష్ట క్రెడిట్‌ కార్డ్‌ ఈఎంఐలపై రూ. 5,000 వరకు క్యాష్‌బ్యాక్‌ సహా మొత్తం రూ. 10,000 వరకు అదనపు ప్రయోజనాలను కూడా కస్టమర్లు పొందవచ్చు. ఎస్‌1 పోర్ట్‌ఫోలియోలో ఆరు వేరియంట్లు ఉన్నాయి.

మొత్తం ఉత్పత్తుల శ్రేణి బ్యాటరీలపై 8 ఏళ్లు/80,000 కి.మీ. మేర ఎక్స్‌టెండెడ్‌ వారంటీని కూడా కంపెనీ ఆఫర్‌ చేస్తోంది. కావాలంటే పరిమితిని పెంచుకునేందుకు కస్టమర్లు రూ. 4,999–రూ. 12,999 వరకు చెల్లించి యాడ్‌–ఆన్‌ వారంటీని ఎంచుకోవచ్చు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)