Breaking News

రూ. 749కే బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ నథింగ్ ఫోన్ (1), డిస్కౌంట్‌ ఎంతంటే?

Published on Thu, 06/01/2023 - 10:40

సాక్షి, ముంబై: బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన​ నథింగ్ ఫోన్ (1) ఇపుడు డిస్కౌంట్‌ ధరలో కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. కంపెనీ నథింగ్ ఫోన్ (2) లాంచింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపుతో లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్  సేల్‌లో  బాగా సేల్  అవుతున్న  నథింగ్ ఫోన్  వన్‌  ఇపుడు రూ. 39,250 తగ్గింపు తర్వాత కేవలం రూ.749కే అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 8,000 తగ్గింపు తర్వాత రూ. 31,999గా  లిస్ట్‌ అయింది. దీనితో పాటు  హెచ్‌డీఎఫ్‌సీ ఈఎంఐ లావాదేవీలపై రూ. 1,250 తగ్గింపు లభిస్తోంది. దీనికి అదనంగా,  పాత స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా రూ. 30,000 వరకు తగ్గింపును  కూడా అందిస్తోంది. ఈ ఆఫర్లన్నీ వర్తించిన తరువాత నథింగ్ ఫోన్ (1)ను  రూ. 749కే కొనుగోలు చేయవచ్చు.

కార్ల్ పీ నేతృత్వంలోని  యూకే ఆధారిత టెక్ కంపెనీ  నథింగ్‌ ఫోన్‌ సిరీస్‌లో  నథింగ్ ఫోన్ (2) ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌నులాంచ్‌ చేయనుంది. ప్రీమియం స్పెసిఫికేషన్స్‌తో  గేమ్-ఛేంజర్‌గా ఉంటుందనే  అంచనాల మధ్య  జూలైలో  లాంచ్‌కానుంది.

నథింగ్ ఫోన్ (1) స్పెసిఫికేషన్‌లు
6.55-అంగుళాల OLED డిస్‌ప్లే
 కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ,  120Hz రిఫ్రెష్ రేట్‌
ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ OS
Qualcomm Snapdragon 778G+ చిప్‌సెట్ 
12 జీబీ ర్యామ్‌,చ 256 జీబీ స్టోరేజ్‌  
50 ఎంపీ డ్యుయల్‌రియర్‌ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,500 mAh బ్యాటరీ
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)