Breaking News

టెస్లా రాకపై బీఎండబ్ల్యూ ఇండియా కీలక వ్యాఖ్యలు

Published on Sun, 04/06/2025 - 21:14

అమెరికన్ బ్రాండ్ టెస్లా.. భారతదేశంలో ప్రవేశిస్తుందనే వార్త దేశీయ విఫణిలో కొంతమంది వాహన తయారీదారులను ఒకింత భయానికి గురి చేసింది. అయితే బీఎండబ్ల్యూ ఇండియా మాత్రం.. మాకు ఏమాత్రం భయం లేదని స్పష్టం చేసింది.

టెస్లా భారతదేశంలోకి ప్రవేశించడం వల్ల ఎలక్ట్రిక్ వాహన విభాగం మరింత అభివృద్ధి చెందుతుందని బీఎండబ్ల్యూ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ 'విక్రమ్ పవాహ్' స్పష్టం చేశారు. ఈవీ మార్కెట్ పెరగాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కువ పోటీ ఉన్నప్పుడే.. ఆ విభాగం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.

టెస్లా కంపెనీ పోటీపై మాట్లాడుతూ.. ప్రపంచంలోని అన్ని మార్కెట్లలో మా ఉనికి ఉంది. ప్రతి ఏటా బీఎండబ్ల్యూ  నమోదు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహన విభాగం కూడా ఆశాజనకంగానే ఉందని విక్రమ్ పవాహ్ పేర్కొన్నారు. 2024లో బీఎండబ్ల్యూ గ్రూప్ నాలు లక్షల కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. ఇది అంతకు ముందు అమ్మకాలతో పోలిస్తే 13.5 శాతం ఎక్కువ.

ఇదీ చదవండి: చైనా సుంకాల ప్రభావం: గోల్డ్ రేటు మరింత తగ్గుతుందా?

బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్స్ రెండూ.. కూడా వరుసగా 3,68,523 యూనిట్లు.. 56,181 యూనిట్ల అమ్మకాలను సాధించాయని పవాహ్ చెప్పారు. 2025 జనవరి, మార్చి కాలంలో భారతదేశంలో కార్ల అమ్మకాలు 7 శాతం పెరిగి 3,914 యూనిట్లకు చేరుకున్నాయని వెల్లడించారు. ఈ ఏడాది కూడా కంపెనీ అమ్మకాలలో వృద్ధి కనపరచడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)