Breaking News

Nokia C12: నోకియా మరో బడ్జెట్‌ ఫోన్‌ లాంచ్‌, ధర చూస్తే ఫిదా!

Published on Tue, 03/14/2023 - 12:31

సాక్షి, ముంబై:నోకియా మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కట్‌లో లాంచ్‌ చేసింది. సీ సిరీస్‌లో భాగంగా  సీ-12 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ధరను రూ. 5,999గా నిర్ణయించింది.

నోకియా సీ 12 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్  ఫీచర్లు
6.3అంగుళాల HD+ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) 
ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబీ  వర్చువల్  ర్యామ్‌
స్ట్రీమ్‌లైన్డ్ OS 
8 ఎంపీ  ఫ్రంట్  కెమెరా
5 ఎంపీ రియర్‌  కెమెరా
12 వాట్స్ చార్జింగ్ స‌పోర్ట్‌ఫో 3000 ఎంఏహెచ్  రిమూవ‌బుల్ బ్యాట‌రీ

మార్చి 17 నుండి  ఇండియాలో  కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. డార్క్ సియాన్, చార్‌కోల్ , లైట్ మింట్  మూడు రంగుల్లో లభ్యం కానుంది. పెరుగుతున్న సైబర్  థ్రెట్‌ నేపథ్యంలో  వినియోగదారులకు తమ సీ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు కనీసం రెండు సంవత్సరాల సాధారణ భద్రతా నవీకరణలను అందిస్తున్నమాని హెచ్‌ఎండీ గ్లోబల్‌  వైస్ ప్రెసిడెంట్ఇం(డియా & మెనా) సన్మీత్ సింగ్ కొచ్చర్  ఒక ప్రకటనలో తెలిపారు.

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)