Breaking News

పాత ఫోన్లు.. కొత్త సాఫ్ట్‌వేర్‌! 90ల నాటి నోకియా ఫోన్లు మళ్లీ కొత్తగా.. 

Published on Fri, 08/04/2023 - 21:38

90ల నాటి నోకియా ఫీచర్‌ ఫోన్లు చాలా మందికి గుర్తుండే ఉంటాయి. ముఖ్యంగా అందులో ఉన్న స్నేక్‌ గేమ్‌ అంటే అప్పటి పిల్లలకు చాలా ఇష్టం. పెద్దలు కూడా ఈ ఫోన్లు వాడటానికి ఇష్టపడేవారు. అప్పటి ఫోన్లలో కొన్ని మోడళ్లను కొత్త సాఫ్ట్‌వేర్‌తో మళ్లీ మార్కెట్‌లోకి తీసుకొస్తోంది నోకియా.

నోకియా 130, నోకియా 150 మోడల్‌ ఫీచర్‌ ఫోన్లను నూతన సాఫ్ట్‌వేర్‌తో తీసుకొస్తున్నట్లు నోకియా తాజాగా ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లతో విసిగిపోయినవారికి, తమ సమయమంతా వృధా అవుతోందని, వాటికి దూరంగా ఉండాలనుకునేవారికి ఈ ఫీచర్‌ ఫోన్లు పరిష్కారంగా నిలుస్తాయి. ఇప్పటికే  స్మార్ట్‌ఫోన్లు ఉన్నవారు వీటిని సెకండరీ ఫోన్లుగా వినియోగించవచ్చు.

మరో చవక మొబైల్‌.. అతితక్కువ ధరకే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల

నోకియా 130 స్పెసిఫికేషన్లు
నోకియా 130 ఫోన్‌లో 2.4 అంగుళాల QVGA డిస్‌ప్లే ఉంటుంది. 1450 mAh రిమూవబుల్‌ బ్యాటరీ వస్తుంది. ఇందులో కెమెరా ఆప్షన్‌ ఉండదు. 12 కీల నావిగేషనల్‌ కీప్యాడ్‌ ఉంటుంది. అందరికీ ఇష్టమైన స్నేక్‌ గేమ్‌ సరికొత్త వెర్షన్‌ ఇందులో ఉంటుంది.

నోకియా 150 స్పెసిఫికేషన్లు
ఇందులోనూ 2.4 అంగుళాల QVGA డిస్‌ప్లే, 1450 mAh రిమూవబుల్‌ బ్యాటరీ వస్తాయి. ఈ బ్యాటరీ నెల రోజుల స్టాండ్‌బై టైం ఇస్తుంది. పాటలు వినేందుకు ఎఫ్‌ఎం రేడియో ఉంటుంది. ఇక 0.3 ఎంపీ కెమెరా వస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్‌ ద్వారా డేటాను స్టోర్‌ చేసుకోవచ్చు.

Amazon Great Freedom Festival Sale 2023: లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు! గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ షురూ..

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు