Breaking News

ద్రవ్యోల్బణం అంచనాల్లో  పక్షపాతం ఉండదు 

Published on Thu, 11/27/2025 - 06:14

ముంబై: సెంట్రల్‌ బ్యాంక్‌ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఎలాంటి పాక్షిక దృష్టి ఉండదని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ (డీజీ) పూనమ్‌ గుప్తా స్పష్టం చేశారు. ఎన్నో నమూనాలను అనుసరిస్తూ, నిపుణులతో సంప్రదింపుల అనంతరం ఆర్‌బీఐ ద్రవ్యోల్బణం అంచనాలకు వస్తుందన్నారు. అయితే, అంచనాలు తప్పడం అన్నది అంతర్జాతీయంగా కనిపించే ధోరణేనన్నారు. బ్యాలన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌ (భారత్‌ నుంచి విదేశాలకు నిధుల రాకపోకలు)కు సంబంధించి డేటాను ప్రస్తుతం మూడు నెలలకు ఒకసారి విడుదల చేస్తుండగా, ఇకపై నెలవారీ తీసుకురావడాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. 

అంతర్జాతీయంగా వాణిజ్య విధానాల్లో గణనీయమైన మార్పులను ప్రస్తావించారు. ద్రవ్యోల్బణంపై అతిగా వేసిన అంచనాలే గత కొన్ని నెలలుగా ఆర్‌బీఐ రేట్లను మరింత తగ్గించకుండా నిరోధించిందన్న విమర్శలకు గుప్తా ఇలా స్పందించారు. ‘‘అంచనాల్లో లోపాలను పరిమితం చేయడం ఎంతో అవసరం. అయితే అంచనాలు వేసే విషయంలో ఎలాంటి పాక్షికత ఉండదు’’అని కేంద్ర గణాంకాలు ప్రణాళికల అమలు శాఖ నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా గుప్తా స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం అంచనాలపై మీడియాలో వచి్చన విమర్శనాత్మక కథనాలను అంగీకరిస్తూ, అభిప్రాయాలను ఆర్‌బీఐ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు.   
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)