Breaking News

ఐస్‌ క్రీం లవర్స్‌కి చల్లటివార్త: థండాయ్‌ ఐస్‌ క్రీం

Published on Tue, 02/21/2023 - 18:25

హైదరాబాద్‌: ఐస్‌ క్రీమ్స్‌ తయారీలో ఉన్న ఎన్‌ఐసీ హానెస్ట్‌లీ క్రాఫ్టెడ్‌ ఐసీ క్రీమ్స్‌ హోలీ పండుగను దృష్టిలో పెట్టుకుని థండాయ్‌ ఫ్లేవర్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే కంపెనీ పాన్, గులాబ్‌ జామూన్, గాజర్‌ హల్వా, మోదక్, షీర్‌ ఖుర్మా, తిల్‌ గుడ్‌ వంటి 50కిపైగా ఫ్లేవర్లను విక్రయిస్తోంది. 2015లో ప్రారంభమైన ఎన్‌ఐసీ హానెస్ట్‌లీ క్రాఫ్టెడ్‌ ఐసీ క్రీమ్స్‌ను వాకో ఫుడ్‌ కంపెనీ ప్రమోట్‌ చేస్తోంది.   


 

భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐస్‌క్రీం బ్రాండ్ ఎన్‌ఐసీ హానెస్ట్‌లీ క్రాఫ్టెడ్‌ ఐసీ క్రీమ్స్‌ ఇటీవల  వాఫిల్ కోన్స్‌ను లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. వాఫిల్ కోన్‌లు 5 ప్యాక్‌లలో లభిస్తాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)