సరికొత్త సూపర్ ఈవీ ప్లాట్‌ఫామ్: ఐదు నిమిషాల్లో ఛార్జ్..

Published on Tue, 03/18/2025 - 20:30

ప్రముఖ చైనీస్ న్యూ ఎనర్జీ వెహికల్ (NEV) తయారీదారు బీవైడీ (BYD) 1,000 కేడబ్ల్యు ఛార్జింగ్ సిస్టమ్‌ను కలిగి ఉన్న సూపర్ ఈ ప్లాట్‌ఫామ్ అనే కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త టెక్నాలజీ కేవలం ఐదు నిమిషాల్లోనే 470 కి.మీ.ల పరిధిని అందించడానికి కావలసిన ఛార్జ్ చేస్తుంది. అంటే ఫ్యూయెల్ కారుకు పెట్రోల్ నింపే అంత సమయంలో ఛార్జింగ్ అవుతుందన్నమాట.

కొత్త ఛార్జింగ్ సిస్టం 1000 వోల్ట్స్ వరకు ఛార్జింగ్ వోల్టేజ్‌.. 1000 యాంపియర్స్ వరకు కరెంట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది 1000 కేడబ్ల్యు ఛార్జింగ్ శక్తిని అనుమతిస్తుంది. కంపెనీ ఈ కొత్త బ్యాటరీలకు 'ఫ్లాష్-ఛార్జ్ బ్యాటరీలు' అని పేరుపెట్టింది. వేగంగా ఛార్జింగ్ అయినప్పటికీ.. బ్యాటరీ వేడిగా అవ్వడం వంటివి ఉండదని కంపెనీ వెల్లడించింది.

ఈ కొత్త బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించిన మొదటి మోడళ్లు హాన్ ఎల్ సెడాన్, టాంగ్ ఎల్ ఎస్యూవీ అని తెలుస్తోంది. ఈ కొత్త టెక్నాలజీకి మద్దతుగా చైనా అంతటా 4,000 సూపర్‌ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించాలని బీవైడీ యోచిస్తోంది. కొత్త బ్యాటరీ టెక్నాలజీ.. ప్రత్యర్థులపైన గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)