Breaking News

మింత్రాలో ఉద్యోగుల తొలగింపు.. ఫ్లిప్‌కార్ట్‌ కరుణిస్తేనే.. 

Published on Thu, 07/27/2023 - 17:25

ఫ్లిప్‌కార్ట్‌ యాజమాన్యంలోని ప్రముఖ షాపింగ్ యాప్ మింత్రా (Myntra) పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా ఉద్యోగులను తొలగించింది. పలు నివేదికల ప్రకారం.. కంపెనీ నిర్వహించిన తాజా రౌండ్ లేఆఫ్‌లలో దాదాపు 50 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. అయినప్పటికీ, పునర్వ్యవస్థీకరణ ఇంకా కొనసాగుతున్నందున కొంతమంది ఉద్యోగులను ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లో కొనసాగించే అవకాశం ఉందని మింత్రా ప్రతినిధి తెలిపారు. 

మారుతున్న కస్టమర్ల అవసరాలకు, సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులకు  అనుగుణంగా చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మింత్రా ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. అపెరల్స్‌ స్థానంలో కొన్ని ప్రైవేట్ లేబుల్‌లపై దృష్టి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, దాని అంతర్గత బ్రాండ్లు ప్రభావితమవుతాయని ఆలోచిస్తున్నారు.

ఇదీ చదవండి ➤ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌బిలియన్‌ డేస్ సేల్ సృష్టికర్త.. మింత్రాకు సీఈవో.. ఈ సూపర్ ఉమన్‌!

మింత్రా ప్రైవేట్ లేబుల్ చీఫ్ మనోహర్ కామత్ గత ఏప్రిల్‌లో రాజీనామా చేయగా, కొత్త వ్యాపారాల అధిపతి ఆదర్శ్ మీనన్ కూడా గత మే నెలలో కంపెనీని విడిచిపెట్టారు. గత 18 నెలలుగా ఉద్యోగులను వదులుకున్న స్టార్టప్‌ కంపెనీల జాబితాలో మింత్రా కూడా చేరింది.  Inc42 'ఇండియన్ స్టార్టప్ లేఆఫ్ ట్రాకర్' ప్రకారం, 2022 ఫిబ్రవరి నుంచి 100 కంటే ఎక్కువ స్టార్టప్‌లు 28,000 మంది ఉద్యోగులను తొలగించాయి.

#

Tags : 1

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)