అంబానీ Vs అదానీ: తాజా కుబేరుడెవరు?

Published on Wed, 10/01/2025 - 17:12

దేశంలో అత్యంత ధనవంతుడి హోదా ముఖేష్‌ అంబానీ(Mukesh Ambani), గౌతమ్‌ అదానీల మధ్య దోబూచులాడుతూ ఉంటుంది. ఇప్పటికే భారతదేశ అపర కుబేరుడిగా ఉన్న ముఖేష్ అంబానీ తాజా ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 లోనూ టాప్‌లో నిలిచి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో ఎం3ఎం ఇండియా ప్రచురించిన ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 (Hurun Rich List 2025) 14వ ఎడిషన్‌ ప్రకారం.. ముఖేష్ అంబానీ, అతని కుటుంబం రూ .9.55 లక్షల కోట్ల నికర సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. రూ.8.15 లక్షల కోట్ల సంపదతో గౌతమ్ అదానీ(Gautam Adani), ఆయన కుటుంబం తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

తొలిసారిగా రోష్ని నాడార్ మల్హోత్రా, ఆమె కుటుంబం రూ .2.84 లక్షల కోట్లు సంపదతో భారతదేశపు అత్యంత ధనిక మహిళగా ఖ్యాతి సంపాదించారు. భారతీయ బిలియనీర్ల మొత్తం సంఖ్య ఇప్పుడు 350 దాటింది. ఇది 13 సంవత్సరాల క్రితం జాబితా ప్రారంభమైనప్పటి నుండి ఆరు రెట్లు పెరిగింది. వారి మొత్తం సంపద రూ.167 లక్షల కోట్లు. ఇది భారతదేశ జీడీపీలో దాదాపు సగం.

ఇదీ చదవండి: దేశపు అ‍త్యంత యువ బిలియనీర్‌.. ఈ చెన్నై కుర్రాడు

Videos

నచ్చకపోతే వెళ్లిపోండి జపాన్ క్రికెట్ CEO బీసీసీఐకి షాక్

ఇచ్చి ఒక నెల కూడా కాలేదు లోకేష్ ని ఏకిపారేసిన శ్రీదేవి

చంద్రబాబు చీప్ పబ్లిసిటీపై వైఎస్ జగన్ ఆగ్రహం

డబ్బు కోసం స్నేహితుడినే కిడ్నాప్.. పట్టించిన వాట్సాప్ మెసేజ్

అమెరికా పునాదులు కదిలిస్తాం?

రేవెంత్ కు కొండా పంచ్ అదిరిపోయే పంచ్

దులీప్ ట్రోపి ఫైనల్ నుండి వైభవ్ అవుట్?

నన్ను టార్గెట్ చేస్తే.. ఎమ్మెల్యేలకు కొండా హెచ్చరిక

Garam Garam : బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు

విజయవాడలో హైటెన్షన్ విద్యా భవన్ ముట్టడి

Photos

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)