Breaking News

మోటో వాచ్‌ 200 వచ్చేస్తోంది...ఫీచర్లు చూశారా!

Published on Fri, 05/12/2023 - 17:45

సాక్షి,ముంబై: స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు మోటోరోలా త్వరలోనే మోటో వాచ్‌లను లాంచ్‌ చేయనుంది. కొన్ని కీలక స్పెక్స్,  డిజైన్‌లతో టెస్ట్‌ స్మార్ట్‌వాచ్‌లను వెబ్‌సైట్‌లో వెల్లడించింది. మోటో స్మార్ట్‌వాచ్ లైనప్‌లో మోటోవాచ్‌ 70, మోటోవాచ్‌ 200 లిస్ట్‌ చేసింది. బడ్జెట్-సెంట్రిక్ వినియోగదారుల కోసం మోటో వాచ్‌ 70ని,  ప్రీమియం ఫీచర్‌లతో  మోటో వాచ్‌ 200 ద్వారా ప్రీమియం స్మార్ట్ వాచ్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. 

మోటో వాచ్‌ 200 ఫీచర్లు:
డిస్‌ప్లే: 1.78 అంగుళాలు  బ్యాటరీ: 355 ఎంఏహెచ్‌ (14 రోజుల వరకు)  5 ఏటియం వాటర్‌ప్రూఫ్‌;  హార్ట్‌రేట్‌ మానిటర్‌ ఎస్పీవో2 మీటర్‌ బ్లూటూత్‌: 5.3 ఎల్‌ఈ;  బిల్డ్‌–ఇన్‌ జీపిఎస్‌ మైక్రోఫోన్, స్పీకర్‌   కలర్స్‌: వార్మ్ గోల్డ్  అండ్‌  ఫాంటమ్ బ్లాక్. కంపెనీ ఇంకా ధరను వెల్లడించనప్పటికీ,  ధర సుమారురూ. 12 వేలు (149.99  డాలర్లు) ఉంటుందని అంచనా.

మోటో వాచ్ 70
కర్వ్‌డ్‌ 1.69-అంగుళాల LCD డిప్‌స్లే,  43mm జింక్ అల్లాయ్ కేస్‌, హార్ట్‌రేట్‌ మానిటర్ , టెంపరేచర్‌ సెన్సార్‌,  స్లీప్ ట్రాకింగ్‌ లాంటి ప్రధాన ఫీచర్లున్నాయి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)