Breaking News

బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో మోటరోలా ఫోన్‌లపై ఆఫర్లు

Published on Thu, 09/18/2025 - 21:45

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోలా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 కోసం ప్రీమియం, మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్లపై ‘బిగ్‌బిలియన్‌ మోటోరష్‌’ పేరుతో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఏఐ-ఆధారిత మోటరోలా ఎడ్జ్‌ 60 ప్రో, మోటరోలా ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌ మొదలుకొని మోటో జీ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు, మోటరోలా రేజర్‌ 60 సిరీస్‌ వరకు ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది.

మోటరోలా ఎడ్జ్‌ 60 ప్రో 8+ 256జీబీ వేరియంట్ అసలు ధర రూ.29,999 కాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఆఫర్‌ కింద రూ.24,999 లకే సొంతం చేసుకోవచ్చు.

మోటరోలా ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్ 8+256జీబీ వేరియంట్‌ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ.19,999, 12+256జీబీ రూ.21,999 లకు అందుబాటులో ఉంటుంది.

మోటో జీ96 5జీ 8+128జీబీ రూ.14,999లకు, 8+256జీబీ రూ.16,999లకు వస్తుంది.

మోటో జీ86 పవర్‌ స్మార్ట్‌ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ.15,999ల​కే సొంతం చేసుకోవచ్చు.

మోటరోలా రేజర్‌ 60 8+256జీబీ వేరియంట్ బిగ్ బిలియన్ డేస్ ధర రూ.39,999.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)