Breaking News

మోటో జీ14: ఫీచర్లు అదుర్స్‌! ధర తెలిస్తే వదిలిపెట్టరు!

Published on Tue, 08/08/2023 - 18:54

Moto G14 : మెటరోలా  ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మోటో జీ 14  కొనుగోలుకు లభిస్తోంది.  భారీ బ్యాటరీ, బిగ్‌  స్క్రీన్‌, మల్టీ కెమెరా,డాల్బీ అట్మోస్-ఆధారిత స్టీరియో స్పీకర్స్‌  లాంటి అదిరే ఫీచర్స్‌తో  ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో  కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది.

మోటో జీ 14  ధర, ఆఫర్‌
మోటో జీ 14  4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌  (సింగిల్‌) వేరియంట్  ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,999 ధరతో  లభిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్  హోల్డర్లు మాత్రమే  ఆఫర్‌లకు అర్హులు.  ఫోన్‌పై తక్షణం రూ.750 తగ్గింపును పొందవచ్చు.  ఫోన్‌ను ప్రీ-ఆర్డర్ చేసిన వారు రూ. 3,200 విలువైన స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్‌కు అర్హులు. స్టీల్ గ్రే , స్కై బ్లూ రంగులలో లభ్యం. (‘ఎక్స్‌’ లో లక్షల్లో ఆదాయం: పండగ చేసుకుంటున్న కంటెంట్‌ క్రియేటర్లు)

మోటో జీ 14  స్పెసిఫికేషన్స్‌
6.5-అంగుళాల ఫుల్‌హెచ్‌డి+ డిస్‌ప్లే
2GHz క్లాక్ స్పీడ్‌ ఆక్టా-కోర్ Unisoc T616 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
డ్యుయల్‌రియర్‌కెమెరా : 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ మాక్రో లెన్స్,
8ఎంపీ సెల్ఫీకెమెరా
5,000 mAh బ్యాటరీ,  20W ఫాస్ట్  ఛార్జింగ్‌ సపోర్ట్‌

ఇదీ చదవండి: కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్‌కు బంపర్‌ ఆఫర్‌

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)