Breaking News

మోతీలాల్‌ ఓస్వాల్‌ ఇన్నోవేషన్‌ అపార్చూనిటీస్‌

Published on Mon, 02/10/2025 - 04:39

వినూత్నమైన పెట్టుబడి అవకాశాలతో కూడిన నూతన మ్యూచువల్‌ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో)ను మోతీలాల్‌ ఓస్వాల్‌ ప్రారంభించింది. మోతీలాల్‌ ఓస్వాల్‌ ఇన్నోవేషన్‌ అపార్చూనిటీస్‌ పేరుతో తీసుకొచి్చన ఈ ఎన్‌ఎఫ్‌వో ఈ నెల 12న ముగుస్తుంది. వినూత్నమైన వ్యాపార వ్యూహాలను (కొత్త ఉత్పత్తులు, సేవలు, టెక్నాలజీలపై దృష్టి పెట్టేవి) అమలు చేసే కంపెనీల్లో ఈ పథకం ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఈక్విటీలకు 80 శాతం నుంచి 100 శాతం వరకు, డెట్‌కు 0–20 శాతం వరకు కేటాయింపులు చేస్తుంది. కనీస పెట్టుబడి రూ.500. రోజువారీ సిప్‌ అయితే రూ.100 నుంచి, వారం, నెలవారీ సిప్‌ అయితే రూ.500తో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.    

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)